రామ మందిరం విరాళాల దొంగతనం కేవలం ఆర్థిక నేరం కాదు… కోట్లాది భారతీయుల విశ్వాసంపై జరిగిన దాడి. మన నాగరికతకు, మన ఆస్తికతకు ప్రతీకైన శ్రీరామ మందిరాన్ని దాని సంరక్షకులే అపవిత్రం చేయడం క్షమించరాని విశ్వాస ఘాతుకం.
#RamMandir#JaiShriRam#RamMandirDonationTheft#SanatanDharma
ఇతర మతాలపై మాట్లాడితే “అసహనం”, వేద మంత్రాలను దూషిస్తే “స్వేచ్ఛ” సిక్యులర్ల కొత్త సిద్ధాంతం…
వేద మంత్రాలు అర్థం చేసుక���వాలంటే కొంచెం అధ్యయనం అవసరం… విమర్శించాలంటే మాత్రం అజ్ఞానం చాలు.
@mandulasamyelu
#SanatanaDharma #DoubleStandards #SelectiveSecularism
వర్ణం = గుణం & కర్మ
జాతి = వృత్తి & నైపుణ్యం.
కులం = వలసవాదం రుద్దిన జన్మ ముద్ర.
వర్ణం–జాతి భావనలను సరిగ్గా అర్థం చేసుకోవాలి,
కులం అన�� వక్రీకరణను దూరం పెట్టాలి.
#JatiVarnaTruth #CasteIsColonial #DecolonizeHistory
కుల చరిత్ర మన గతాన్ని కాదు…వలసవాద కుట్రను మాత్రమే చూపిస్తుంది ఈ “కుల చరిత్ర” మన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కాదు. మన సమాజం ఎప్పుడూ ఇలా ఉండేదని నమ్మించడానికి. ఇది మన చరిత్ర కాదు — మనం ఎలా విభజించబడాలో నేర్పే చరిత్ర
#DivideAndRule#ColonialNarrative#CasteNarrative
ఈ సంక్రాంతికి మీ కష్టాలన్నీ భోగి మంటల్లో వేసి సంక్రాంతి ముగ్గుతో మీ జీవితాన్ని రంగుల మయం చేసి పతంగుల్లా మీ ఆనందం నింగికెగసి మీరు ఆ��ురారోగ్య ఐశ్వర్యాలతో సంతృప్తిగా జీవించాలని కోరుకుంటూ
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
మూర్తి ఎం.ఎల్.ఎన్.
బ్రిటిష్ బానిస మనస్తత్వాన్ని ఆధునికతగా,
అర్ధనగ్నత్వాన్ని స్వేచ్ఛగా,
అశ్లీలతను ప్రగతిగా ప్రచారం చేయడం
బ్రాహ్మణత్వం కాదు … సాంస్కృతిక దివాళా తనం.
ఇది వ్యక్తుల సమస్య కాదు సమాజానికి పట్టిన మానసిక రోగం,
సంస్కారం–సాధన–ఆచరణ ద్వారా ద్విజుడవుతాడు పుట్టుకతోనో,తోక తగిలించుకుంటేనో కాదు.
చట్టం అమలైతే ఓట్లు పోతాయనే భయం,
అమలు కాకపోతే అధికారం పోతుందనేది నిజం…
అందుకే ఓట్ల కోసం
దేశ సరిహద్దుల రక్షణను త్యాగం చేసి,
భద్రతను బలిచేసేందుకు సిద్ధమైన
ప్రమాదకర రాజకీయాలు.
వా దీదీ వా…
#VoteBankPolitics#BorderSecurity#NationalSecurity#SaveConstitution
#mamatha#WestBengal
టూరిజం పేరుతో వ్యభిచారాన్ని ‘నార్మల్’ చేసిన దేశంతో, వేల ఏళ్ల సంస్కృతిని నిలబెట్టుకుంటూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న నా దేశాన్ని పోల్చడమ�� అవగాహనలేని అన్వేషణ. వ్యూస్ కోసం వాల్యూస్ వదిలేసి దిగజారే నీకు సీతమ్మ త్యాగం, ద్రౌపది ధర్మం వంటి విలువల పాఠాలు అర్ధమౌతాయా? #BharatCivilisation
తెలంగాణలో ఆలయాలకు నోటీసులు: అర్చనలు, అభిషేకాలు, గదుల అద్దె పై GST బకాయిలు చ��ల్లించమని.
ఈ గుళ్ళు ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణలోఉన్నాయి. అంటే ప్రభుత్వం… ప్రభుత్వానికే బిల్లు పంపింది 🤦♂️
గుడి ఆదాయం సర్కారుది … బిల్లు మాత్రం భక్తుడిది సెక్యులర్ సమన్యాయం 😒
#TempleFreedom
గాంధేయవాది ధర్మపాల్ పరిశోధనలో బ్రిటిష్ సర్వే గణాంకాల ప్రకారం తొలుత పాఠశాలల్లోఎక్కువ మంది విద్యార్థులు దళితులే.
ఆంగ్లేయులు విద్యా వ్యవస్థను నాశనం చేసి షెడ్యూల్డ్ కాస్ట్‌గా వ్యవహరించే వర్గాల గౌరవం, స్వాభిమానం దెబ్బతీశారు.
వెనుకబడలేదు-వ్యవస్థ మార్చి వెనక్కు నె���్టారు.
#RewriteHistory
రాజ్యాంగానికి డాక్టర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా తుది రూపు ఇస్తే, పునాది బ్లూప్రింట్ రాసింది తెలుగు తేజం బి.ఎన్. రావు.
బాబాసాహెబ్ అన్నమాట:“క్రెడిట్ పూర్తిగా నాదే కాదు ఇందులో భాగం బి.ఎన్. రావుకి ఉంది.” ఈరోజు బి.ఎన్. రావునూ స్మరించుకోవాలి.
#ConstitutionDay#telugupride