విద్యా వివాదంపై అభిజీత్ దీప్కే ఓపెన్ ఛాలెంజ్ !!!
తన బోస్టన్ యూనివర్సిటీ చదువు, దానికైన ఖర్చులపై వచ్చిన రూమర్స్, ప్రశ్నలకి CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
"నా స్కాలర్షిప్ లెటర్, ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్స్ చూపించడానికి నేను రెడీ!
మరి మన 'చక్రవర్తి' తన డిగ్రీని చూపిస్తారా?" అంటూ సవాల్ విసిరారు.
తన బోస్టన్ యూనివర్సిటీ చదువంతా స్కాలర్షిప్, లోన్ ద్వారానే సాగిందని దీప్కే క్లారిటీ ఇచ్చారు.
ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి విదేశాల్లో చదువుకుంటే ఇంతటి విచారణ, రచ్చ ఎందుకని కూడా ప్రశ్నించారు.
అభిజీత్ దీప్కే తమ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి పబ్లిక్ రిలేషన్స్‌లో..
మాస్టర్స్ పూర్తి చేసిన తమ ఓల్డ్ స్టూడెంట్ అని బోస్టన్ యూనివర్సిటీ స్వయంగా కన్ఫర్మ్ చేసింది.
@abhijeet_dipke@narendramodi@BJP4India
వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి.
మీడియా ఛానళ్లు ప్రభుత్వ చేతుల్లో బందీ అయ్యాయి.
తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే, వారం రోజుల వరకు మెయిన్‌స్ట్రీమ్ మీడియా చూపించకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారు.
సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేదే కాదు.
జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా యాజమాన్యాలు ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడింది.
#కేటీఆర్
Students కోసం District-wise Lawyers Network!
దేశవ్యాప్తంగా Public-Spirited Lawyersతో ఒక Legal Network ఏర్పాటు చేస్తాం.. Govt Unfairగా Target చేస్తే Studentsకి అండగా Lawyers ఉంటారు.
Please Hold On.. We Are With You!
-#CJP
ముస్లింలకు ఇబ్బంది కలిగుస్తున్నాము
అనుకుని సంతోష పడుతూ ఉండండి...
ఇక్కడ మందిరంలో ₹200 కోట్లు
మాయం అవుతున్నాయి. 🙊
ఎవరైతే హిందువులు సంతోష పడుతున్నారో...
మీ ఇంట్లోంచి మీ చందానే దొంగతనం అవుతుంది అనే విషయం గుర్తు పెట్టుకోండి 😍
మీ భగవంతున్ని వదల్లేదు..
ఇంకా ముస్లింలకు గుణపాఠం ఎలా నేర్పిస్తారు 🙄
మేము హిందువులం,
మన భగవంతుడే అక్కడ దిక్కులేకుండా పడి ఉన్నాడు..
ఒక ముస్లింను ఏడిపించి ఎమ్ చేస్తాము..👏👏
బుల్ డోజర్ అని సంతోష పడే వాళ్ళు..
వాళ్ళ వంతు కోసం వేచి ఉండండి..
అందరికి అదే గతి 🫵🫵
దేశం బాగు పడటానికి మేము ఒక అడుగు ముందు వేస్తే మమ్మల్ని యాంటీ నేషనల్స్ అంటున్నారు... సరే అలాగే అనుకోండి!!
అధికారంలో ఉండి, మంచి పాలన చేతకాక, సనాతన ధర్మం , హిందూ, ముస్లిం, పాకిస్తాన్, పేరు తో రాజకీయం చేస్తున్నారు!!
అయిపోయింది మొత్తం అయిపోయింది అంతా మీరే చేశారు అనుకున్నదంతా జరిగింది దేశంలో బీజేపీకి వ్యతిరేకత.. స్టూడెంట్స్ ని దారుణంగా కొట్టి ఏం సాధించారు మిమ్మల్ని మీరు బొంద పెట్టుకోవడం తప్ప.. బిజెపిని తొలగించండి భారతదేశన్ని రక్షించండి....జై భారత్
ముంబైలోని శివాజీ పార్క్ వద్దకు వేలాదిగా తరలివచ్చిన యువత
మోదీ, అమిత్ షా.. ఇంకా మీ వంతు మిగిలే ఉంది అంటూ నినాదాలు
చూస్తుంటే యువతలో రోజురోజుకీ బీజేపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది
పత్రికాప్రకటన -- 26.07.2026
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పై అధినేత కేసిఆర్ ఆరా...
వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలి-- వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశం ..
అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్ లో అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అధినేత ఆదేశించారు.
పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలను అధినేత కేసీఆర్ గారు అప్రమత్తం చేశారు.
అస్వస్థతకు గురైన విషయం తెలిసి, ఆందోళన చెందిన కెసిఆర్ గారు ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.
సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నేతలు కెటిఆర్, హరీష్ రావు, వినోద్ మరియు జిల్లా నేతలతో కెసిఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు.
సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలి అని సూచిస్తున్నారు.
కాగా.. ఆరోగ్య సమాచారాన్ని,. మెరుగైన చికిత్స కోసం వారు చేస్తున్న కృషిని డాక్టర్లు కెసిఆర్ కు వివరిస్తున్నారు.
ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నది.
బిజెపి అంధ భక్తులకు బిజెపి బత్తాయిలకు ఈ వీడియో డైజేషన్ కాదు కావచ్చు.. భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కులు అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే, మత రాజకీయాలు ఉండవు, బిజెపి కూడా కూకటి వ్రేళ్ళతో పెకిలించబడుతుంది..జై భారత్
అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
యువత హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉండాలి
కుల, మత రాజకీయాలను పక్కనపెట్టి, కేవలం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది
అలాంటి పోరాటాల ముందే పెద్ద పెద్ద పీఠాలు, సింహాసనాలు కదిలిపోతాయి
- CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ
ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!
కోర్టులు జోక్యం చేసుకోకపోతే...
పోలీసుల అరాచకానికి లైసెన్స్ ఇచ్చినట్లే!
జంతర్ మంతర్ వద్ద పోలీసుల లాఠీఛార్జ్, నిర్బంధాలపై
ఢిల్లీ హైకోర్టు విచారణలో...
సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్ చేసిన సంచలన వ్యాఖ్యలివి!
మొత్తం ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోర్టును కోరిన ఆయన...
న్యాయస్థానం జోక్యం చేసుకోకపోతే జవాబుదారీతనం అనేది లేకుండా పోతుందని గట్టిగా వాదించారు!
లాఠీఛార్జ్, పోలీసుల తీవ్రమైన చర్యలకు సంబంధించిన అనేక వీడియోలను,
ఆధారాలతో సహా కోర్టు ముందుంచిన లీగల్ టీమ్...
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది!
@DelhiHighCourt@DelhiPolice