పార్టీ మారి ఉండవచ్చు,రాష్ట్రం వేరు కావచ్చు,ఆ వేరుపడిన రాష్ట్రానికి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు,కానీ వేదిక ఏదైనా,వేడుక ఏదైనా ఒకప్పటి తన సహచరుల గురించి చెప్పాల్��ి వచ్చినప్పుడు వార గౌరవం అణువంతైనా తగ్గనీయడు,తడబడకుండా గొప్పగా చెప్పుకుంటాడు.
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 😎😎
A shark tank for investments - good idea, Vijay! With one change - I don’t want the start-up to present to us. Each of us ministers will need to compete to get the company to our state. Startups have enough work to do - we need to make their workload lighter not add to it!
#ChooseSpeedChooseAP
కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఉండి నియోజకవర్గంలో "విజయోత్సవ సభ" ను వైభవంగా నిర్వహించాము.
గత రెండేళ్లలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన దిశగా కూటమి ప్రభుత్వం సాధించిన విశిష్ట విజయాలను ప్రజలకు వివరించాము. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన పాలనను అందిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రతి క���టుంబానికి చేరేలా కృషి చేస్తోందని తెలిపాను. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని పురోగతి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నాను.
ఈ విజయోత్సవ సభలో పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీఐఐసి ఛైర్మన్ @MantenaRamraju గారు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, జనసేన PAC సభ్యులు వి. సూర్యనారాయణ రాజు (కనకరాజు సూరి) గారు, ఉభయ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి జుత్తిగ నాగరాజు గారు, పశ్చిమ గోదావరి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, బీజేపీ నాయకులు గాదిరాజు వెంకటేశ్వర రాజు గారు, కూటమి నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
#2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam
��మలాపురం - ముక్కామల మధ్య రోడ్డు, కాలువ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కాలువ కోతకు గురికాకుండా, వరదలు లేదా భూమి కుంగిపోవడం వంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ఆధునిక పద్ధతులతో నిర్మాణం చేపట్టింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
This video completely made my Saturday special. ❤️ It’s a powerful reminder that life is incredibly precious, and a simple habit makes all the difference: helmets save lives. Please ride safe everyone!
#SafetyFirst#WeekendVibes#RoadSafety
#2YrsOfTrustDevelopmentWelfare
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గ��న్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగు��ు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!
@narendramodi
@PawanKalyan
DSC నిర్వహణ కోసం 42 వేల ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేశాం. TCS iON లోకి వీటిని ఇద్దరు డెసిగ్నేటెడ్ ఉద్యోగులు మాత్రమే అప్ లోడ్ చేస్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇందులో ఎలాంటి పాత్ర లేదు.
- విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టత
9౦ డేస్..సరిగ్గా 9౦ డేస్ లో బాధితులకు హామీ ఇచ్చిన పరిహారం & పెర్మనెంట్ జాబ్ హామీ నెరవేరుస్తాను ..
చెప్పిన మాట మీద నిలబడి చేసే వాడికి ఉండే పొగరు ఇది , శ���భాష్ లోకేష్ ..👏👏
కార్మిక సంఘాల తీరు చూస్తే బాధేసింది. డబ్బులివ్వండి.. డబ్బులివ్వండి అంటున్నారు. అంటే కేవలం డబ్బులు ఇచ్చేసి, మేము చేతులు దులుపుకొని వెళ్ళిపోవాలా? బాధిత కుటుంబాల జీవితాలకు శాశ్వత భరోసా వద్దా?
కార్మిక సంఘాల వైఖరిని సూటిగా ప్రశ్నించిన మంత్రి ��ోకేష్
ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చ���డాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ (మీ భూమి – మీ హక్కు) కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. ఆ సమస్యలపై భరోసా ఇచ్చి సత్యనారాయణకు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
#AndhraPradesh
చనిపోయిన కార్మికుల కుటుంబాలతో మాట్లాడుతుంటే అడ్డుకున్నారు .. స్లొగన్స్ ఇచ్చారు ..
లోకేష్ గారు వాళ్ళని "సార్" అని 30 సార్లు సంబోధించారు..
"I'm Sorry please" మాట్లాడనివ్వండి అని ఎన్నో సార్లు వేడుకున్నారు ..
అడ్డుకోవద్దని బాధితులు మీరు కాదు ఈ కుటుంబం అని చెప్తా ..
మీ కుటుంబంలో చనిపోలేదు కాబట్టి మీకు ఆ బాధ తెలియదు అందుకే అడ్డుకుంటున్నారు అన్నారు..
ఇప్పుడు రాజకీయాలు వద్దు అని వారించారు ..
Sir , Sorry , Please ..
ఇది అహంకారం కాదు ..
రెచ్చగొడుతున్నా సమాధానం చెప్పిన చిత్తశుద్ధి ..
#AndhraPradesh
"చంద్రబాబు నాయుడు గారండోయ్"అని నేను ఓ పోటు కేక పెడతా,ఆయన తిరిగి నాకు దండమెడతాడు😍😍కల్మషం లేని మనుషులు, స్వచ్చమైన మాటలు,నిస్వార్థమైన పల్లెటూరి ప్రేమలు🙏🙏🥰🥰😍😍....
@ncbn
సార్ @ncbn...
మీ మీద ఎంతో ప్రేమా��ిమానాలతో మిమ్మల్ని ఏ విధంగానైనా చూడాలని ఇంత వయసులో సైతం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిఖార్సైన మీ వీరాభిమానికి, మిమ్మల్ని కలిసే అవకాశం తప్పకుండా కల్పించండి సార్...
సోదరా @naralokesh...
ఈ పెద్దాయనకి మన పెద్దాయన
@ncbn ని ఎలా అయినా కలిసి మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan