@Nallabalu1 Bro, don’t call it a leak. It’s an innovative rainwater display system planned during construction itself. Hats off to Kishan Reddy ji for such futuristic design!
@Vinnukdl@RSPraveenSwaero ఇన్ని రోజులు బండి సంజయ్ ఒక్కడే అనుకున్నాం… ఇప్పుడు చూస్తుంటే అందరూ ఒకటే తంతు అనిపిస్తోంది.
“బేటీ బచావో, బేటీ పడావో” అని పెద్ద పెద్ద నినాదాలు వేస్తారు… కానీ అమ్మాయిలపై అన్యాయం జరిగినప్పుడు మాత్రం నోరు మెదపరు. రాజకీయాలు ముఖ్యం… బాధితుల న్యాయం కాదు అన్నట్టుంది.
@Sagar4BJP@KTRBRS@RSPraveenSwaero@bandisanjay_bjp Why don’t you ask Sanjay to make his son reveal the names of all the minors allegedly involved in assault ?Then BRS can keep hyping those stories and maybe even make Sanjay sit with Trump .
@TeluguScribe@Nallabalu1 అన్నా, నా కొడుకు చెప్పిండు, “నాన్నా, మేము ఫ్రెండ్స్” అని.
ఎలా ఫ్రెండ్స్ అయ్యారో చెప్పిందా?
“నాన్నా, మేము తిరిగినాం” అన్నాడు.
ఎలా మైనర్‌తో తిరుగుతాడో, ఏమి చేశాడో చెప్పిందా?
“నాన్నా, మేము విడిపోయినాం” అన్నాడు.
ఎలా విడిపోయారు? ఏమి చేసి విడిపోవాలనుకున్నాడో చెప్పిందా?
@Nallabalu1 Edo pillalu chesna tappe tappu ledhu. Mari court oka lekha rayandi and govt of india ki kuda oka lekha rayandi ala ela pillala medha chattalu techaru ani.
Meru jokandi tappu em ledhu Ravi garu meku vote vesina waalaki undali.
@akula_srivani 9 days nundi Telangana samajam antha mannu posina tarvatha kuda hats off ah??
Andariki telvandhe em undhe le, drug test nundi bayata padatanike ga eedhantha