నా సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా...రామ్మూర్తి నాయుడితో నాకున్న అనుబంధం, బాల్యపు జ్ఞాపకాలు ఎప్పటికీ నా మదిలో నిలిచి ఉంటాయి. వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
Man Of Masses @tarak9999 Anna Completes 26 Years In Cinema💥
From a Young Sensation to a Global Phenomenon, an incredible journey filled with unforgettable performances, blockbuster celebrations and unmatched mass moments 🐯
#26GloriousYearsOfNTR
Proud to announce our next! 🎬
MAN OF MASSES @tarak9999 joins hands with our blockbuster @AnilRavipudi for a full-on entertainer.
Get ready for a laugh riot like never before! 💥🤩
#NTRxAnilRavipudi
ఇది కదా కావాల్సింది. 🧨
మాస్ ధమాకా 🔥... NTR 🐯💥 @tarak9999
ఏ సినిమా లు చేసినా ఓకే..
త్వరగా చేయి.. కరెక్ట్ గా ప్లాన్ చేసుకో..
ఇయర్ కి ఒకటి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేలా గా.
మాస్ నాయకుడు 🔥🔥
నిన్నటి దాకా భుజానికి జోలె తగిలించుకుని, ఇంటింటికీ తిరిగి చిక్కు వెంట్రుకలు కొని, అమ్ముకుని జీవనం సాగించే మహిళ ఇప్పుడు పామర్రు టిడిపి ZPTC.
8,469 ఓట్ల భారీ మెజారిటీ తో గెలిచింది .
ఆమె భర్త దినసరి కూలీ, మామ కరుడు కట్టిన, నమ్మకమైన టిడిపి కార్యకర్త . పాతికేళ్ళుగా పామర్రు సెంటర్ లో NTR విగ్రహాన్ని అభిమానంతో శుభ్రం చేస్తున్నాడు .
నా career లో #Devara సినిమా ఒక magic.....నా జీవితంలో ఇలాంటి అనుభవం మళ్లీ రాదేమో - @DheeMogilineni
Divide Talk tho BO Daggara Mass Tsunami Create Chesav @tarak9999 🔥🔥🔥
నల్లచెరువు ZPTC స్థానాన్ని కైవసం చేసుకున్న మన పరిటాల శ్రీరామ్ గారు.
సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న పరిటాల శ్రీరామ్ అన్నకు ముందస్తు శుభాకాంక్షలు! 💐@IParitalaSriram 💛💛
జై అన్న NTR , జై పరిటాల , జై తెలుగుదేశం …🦁
#ParitalaSriram#TDP#TeamParitala