@Saudia_Care Hi,
I have a Saudia flight from LHR-HYD via Riyadh. The stay in RUH is 18 hours and I want to apply for Evisa. In the Saudi airlines website it shows not eligible when I try to apply. I applied evisa in https://t.co/7YbkqPFvfk. It says send to embassy. Please help.
7 రోజులు - 7 మోసాలు
మోసం నెం. 1
దివ్యాంగురాలు రజినికి ప్రభుత్వ ఉద్యోగమని కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చిర్రు
మోసం నెం. 2
తొలి కేబినెట్ లోనే మెగా డీఎస్సీ ప్రకటన అన్నరు.. వేయలేదు
మోసం నెం. 3
సోనియమ్మ పుట్టినరోజు కానుకగా రెండు గ్యారంటీలు అమలు అని.. రెండు పావలా గ్యారంటీలు అమలు చేస్తుర్రు
మోసం నెం. 4
డిసెంబర్ 9న రైతుభరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు వేస్తా అన్నారు.. కానీ అవే పాత పదివేల లెక్కన రైతుబంధునే ఇస్తున్నారు
మోసం నెం. 5
డిసెంబర్ 9న రైతుభరోసా కింద 22 లక్షల మంది కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు అన్నారు.. ఇప్పుడు ఆరు నెలల దాకా కనీసం ఆ ముచ్చటే ఎత్తే పరిస్థితి
మోసం నెం. 6
డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాట తప్పిర్రు.. ఏడాది తర్వాతే రుణమాఫీ అని అధికార పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సెలవిచ్చారు
మోసం నెం. 7
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్ రద్దు అన్నారు… ఇప్పుడు ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ అంటున్నారు
When citizens are given hope by the supreme and are left out unheard and are rejected an then it will lead to a System Failure top to down ❗
Let people not lose hope on the Chief Minister.
People get angry over not being allowed inside Praja Bhavan. They vented ire that when CM Revanth Reddy gave open invite why can’t you make arrangements for 1500-2000people
BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon.
Grateful for all the love 🙏🏼
@Krishank_BRS sir, Can you please explain Gumpu Mestri Terminology 🤔. Feeling ashamed to see such an illiterate going to sit in our Telangana White House🤷🏻♂️
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
తెలంగాణోడంటే ఎనకట చేదుండే, ఇపుడు తీపి జేసినందుకు…
తెలంగాణ యాసకున్న చిన్నసూపును, ఇపుడు ముద్దచ్చేటట్టు జేసినందుకు…
తెలంగాణ పాటకు, బాషకు, యాసకు పట్టాభిషేకం జేసినందుకు..
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు సముచిత స్థానమచ్చేల జేసినందుకు…
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
తెలంగాణోడి వలసలనాపినందుకు…
తెలంగాణ ప్రజల జీవనవిధానాన్ని మార్చినందుకు…
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపినందుకు…
తెలంగాణ ప్రజలందరిని గర్వంగా గెలిపించినందుకు…
తెలంగాణను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపినందుకు…
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
పదేళ్ళకింద తానానికి, తాగడానికి నీళ్ళులేక బోరుంగుల చుట్టూ తిరిగే మజాను మిస్ చేసినందుకు…
శెరిసాంరాత్రి ట్యాంకర్లత్తే బిందెలు వట్టుకుని ఉరికే రన్నింగ్ రేసులను మరిపించినందుకు…
రాత్రుల్లు పొలాలకు కరెంట్ పెట్టనీకిపోతే పాములతో సమ్మగా కాటేయించుకోడాన్ని మిస్ జేసినందుకు…..
ఊళ్ళో ఎవడన్న సత్తే సబ్ స్టేషన్ కు పోనుగొట్టి తానాల్ జేయాలే ఓ అద్దగంట కరెంటెయ్యి బాంచన్ అనడిగే పన్లేకుండా జేసినందుకు…
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
సాగు నీళ్ళులేక నెర్రలు జాచిన బీడుభూముల్లో క్రికెట్ ఆడకుండ జేసినందుకు…
రైతుల ఆత్మహత్యలు లేకుండ జేసి భూమికి బరువు వెంచినందుకు…
శెరువుల్లో పూడిక తీశి, నీళ్ళు నిల్వుండేటట్టు జేసినందుకు….
దాంతో బావుల్ల నిండ నీళ్ళుండి మంచి పంటలు పండి రైతును రాజు చేసినందుకు…
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
మా నల్గొండ ప్రజలకు ఫ్లోరైడ్ నుండి శాశ్వత పరిష్కారం జూపించినందుకు…
హరితహారంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం జేసినందుకు….
తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలని నువ్ అమితంగా ప్రేమించినందుకు…
తెలంగాణను అన్నమో రామచంద్ర నుండి అన్నపూర్ణగా మలిచినందుకు…
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
12 వేల కోట్లు ఖర్చైనా రైతన్నకు నిరంతరం నాణ్యమైన కరెంట్ నిచ్చినందుకు…
పదేళ్ళకింద 67 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఇప్పుడు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు సరఫరా చేసే స్థాయికి చేరుకున్నందుకు…
1.25,000 తలసరి ఆదాయాన్ని ఇప్పుడు 3.17,000 చేసుకున్నందుకు…
తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నందుకు….
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
మిషన్ కాకతీయతో 45000 శెరువులు బాగుపడ్డందుకు…
మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్ళిచ్చినందుకు…
యాసంగీ, వానాకాలం పంట పెట్టుబడికి రైతులు అప్పులు జేయకుండ రైతుబంధు ఇచ్చినందుకు…
ఒక్క గుంట భూమున్నోడికి గూడా రైతుభీమా ఇచ్చినందుకు…
పంటనమ్ముకోడానికీ, అదమ్మినంక డబ్బులకోసం దళార్ల చుట్టూ తిరిగకుండ జేసినందుకు…
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
హరితహారంతో రాష్ట్ర పచ్చదనాన్ని 24% నుండి 32% కు పెంచినందుకు…
పల్లెపల్లెకు ట్రాక్టర్, ప్రకృతి వనం, డంప్ యార్డు, వైకుంఠధామం, రైతు వేదికలను ఇచ్చినందుకు…
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంచాయితీరాజ్ అవార్డుల్లో దేశంలో 3% ఉన్న మనకు 30% అవార్డులు వచ్చేలా అభివృద్ధి జేసినందుకు…
3,00,000 ఉన్న ఐటి ఉద్యోగాలను 10,00,000 జేసినందుకు…
57000 కోట్ల ఐటి ఎగుమతులను 2,50,000 కోట్లు జేసినందుకు…
దేశంలో 100 ఐటి జాబుల్లో 44 హైదరాబాద్ లోనే సృష్టించేలా జేసినందుకు…
KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆజ్యం పోసినందుకు…
తెలంగాణ సాధిస్తామని మాకు స్ఫూర్తినినింపినందుకు…
తెలంగాణ సాధన కోసం పోరాడినందుకు…
తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టినందుకు…
తెలంగాణను గర్వంగా సాధించినందుకు…
తెలంగాణ ప్రజల మనసులను గెలుచుకున్నందుకు…
తెలంగాణ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినందుకు..
తెలంగాణ ప్రజలకు హామీలిచ్చి, నెరవేర్చినందుకు…
KCR నీకిది కావాల్సిందే…. KCR నీకిది ముమ్మాటికీ కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే…
అబద్ధాలని, విద్వేషాలని నెత్తికెక్కించుకుని కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలని చూడలేని నా గుడ్డి తెలంగాణను చూసి సిగ్గుపడుతున్న!.
గొప్ప తీర్పు ఇచ్చిర్రు రా భాయ్!!!!
ఇగ ఏ నాయకుడైన జనాలకి మంచి జేయాలంటే భయపడేతట్టు…
కేసిఆర్ ఈ ఓటమితో నీపై మరింత బాధ్యత పెరిగింది, నీ ఎనక మేమున్నం..దేశంలోని ఏ రాష్ట్రంలో లేనట్లుగా ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తావని మాకు తెలుసు. దీనికి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని కోరుకుంటూ సగటు కెసిఆర్ అభిమాని.
రాజ్ భీంరెడ్డి
జై కెసిఆర్…
జై తెలంగాణ…
జై హింద్….
In the early 1990s, Brazilian photojournalist Sebastião Ribeiro Salgado was stationed in Rwanda to cover the genocide, an experience that left him traumatized.
In 1994, upon returning to his home in Minas Gerais, Brazil, Sebastião hoped to find solace in the lush green forest of his childhood. Instead, he discovered that his home had transformed into a dusty, barren land stretching for miles, devoid of any wildlife.
"The land was as sick as I was. Only about 0.5% of the land was covered in trees," he remarked.
At this time, his wife, Lélia Deluiz Wanick Salgado, proposed that they embark on the ambitious journey of replanting the entire forest. Sebastião supported the idea, and together, over the course of the next 20 years, they planted an astonishing 2.7 million trees.
Their efforts resulted in the rejuvenation of 1,500 acres of rainforest, and the site eventually became home to 293 plant species, 172 bird species, and 33 animal species, some of which were on the brink of extinction.
$BTC Dominance - Update
While the Dominance chart is so bullish it is not wise to be longing too much legends on #Altcoins. Quick scalps is all i am doing with tight invalidation points, while this chart looks the way it does
Once we see a reversal, Alts will pump hard