వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) నిబంధనల్లో సడలింపు.
@KTRTRS@TelanganaCMO@RaoKavitha@TPadmaRao
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్న సీఎం శ్రీ కేసీఆర్. మొత్తం 9,36,976 మంది ఉద్యోగులకు చేకూరనున్న ప్రయోజనం.
@KTRTRS@TelanganaCMO@RaoKavitha