🚨🚨The govt’s move to reduce excise duty on petrol and diesel will NOT reduce the price of fuel for you. Wait for elections to get over!
▪️It has NOT been done to benefit the consumer
▪️It has been done to cushion the oil marketing companies like IOC, HPCL & BPCL
▪️Amidst rising global oil prices and supply disruptions the under recoveries of oil marketing companies were rising and margins were under pressure
▪️The govt has decided to take a hit on its own exchequer to maintain financial health of OMCs
▪️In the last 12 years the Modi govt has raised excise duty on petrol and diesel 14 times, and mostly under special and additional category and cess which is not shared with the states
▪️These repeated excise duty hikes boosted central government revenue from petroleum products to by Rs 39,000,000,000,000 (Rs 39 lakh crore)
▪️Excise duties under UPA
Diesel: Rs 3.56/ litre
Petrol: Rs 9.48/ litre
▪️Under Modi govt peak excise duty
Diesel: Rs 31.83/ litre, ⬆️ 800%
Petrol: Rs 32.98/ litre, ⬆️250%
▪️The govt did NOT pass benefits to consumers even when price of global crude came down significantly, it instead filled its own exchequer.
▪️This move to cushion the oil marketing companies is similar to oil bonds that the BJP so vehemently criticises
👉This revenue sacrifice via excise cuts is being done to shield OMCs and prevent sharp spike in prices - exactly what oil bonds did!
👉One will have to see what the govt does when elections are over in the 5 states. Knowing their track record bare up for higher prices
: @SupriyaShrinate ji, Chairperson Social Media & Digital Platforms, AICC
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు ప్రతి క్వింటల్‌కు రూ. 500 బోనస్ గా రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది...!!
మొత్తం రూ. 649.84 కోట్లు విడుదల అయ్యాయి..!!
సుమారు 24 లక్షల మంది రైతులకీ ఈ బోనస్ ప్రయోజనం చేకూరనుంది.!!
#రైతుబోనస్#సన్నవడ్లు#తెలంగాణరైతు#రేవంతన్న ❤️
తెలంగాణ లో మారనున్న రాజకీయ పరిణామాలు.
BRS నాయకుడు @BRSHarish రావు చేతిలోకి వెళ్ళిపోయిన రాష్ట్ర బీజేపీ రిమోట్ కంట్రోల్.
కీలు బొమ్మల్లా మారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
ఇకనుంచి హరీష్ కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక..
ఈటెల, హరీష్ వ్యూహంలో చిక్కిన రాష్ట్ర బీజేపీ
BRSHarish ❌❌
BJPHarish ✅✅
Dear @nikhat_zareen
On behalf of TPCC Media & Communication, heartiest congratulations on your stunning achievement winning the gold medal in the 51 kg boxing category! Your dedication, grit and determination have truly paid off, and your victory is not only a personal triumph but also a powerful inspiration for so many aspiring athletes.
We recognise the countless hours of training, the mental resilience and the sacrifices behind every round in the ring. You have shown what true sportsmanship and excellence look like, and by reaching the very top of the podium you’ve made your team, your community and your country proud.
May this success be the springboard to many more victories, stronger performances and ever-greater heights. We look forward to cheering you on in every upcoming challenge, confident that you will continue to shine and redefine what’s possible.
Once again, congratulations on this outstanding milestone. You deserve every bit of this moment and more.
Warm regards,
TPCC-Media & Communication
Cc: @RamMohanINC
రాసుకోరా సాంబ, జరగబోయేది ఇదే..!!🖋️
తెలుగు రాజకీయాల్లో చరిత్ర పునరావృతం అవబోతోంది..!!💣
1995 లో తెలుగుదేశంలో జరిగిన పరిణామాలే.. 2025లో బీఆర్ఎస్ వేదికగా జరగడానికి జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితాలు అంకురార్పణ చేశాయి...!!
👉నాడు జిల్లా పరిషత్ ఎన్నికల ద్వారా పరాకాష్ఠకు చేరిన తెలుగుదేశం రాజకీయ సంక్షోభం మాదిరిగానే.. నేడు జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ లో నాయకత్వ సంక్షోభం మొదలైంది...
👉ఒక్కటే తేడా… నాడు హరికృష్ణను కన్విన్స్ చేసుకుని చంద్రబాబు పార్టీని సొంతం చేసుకున్నారు...!!
👉నేడు కేటీఆర్ ను తిరస్కరించి హరీష్ హస్తగతం చేసుకునే ప్రక్రియ మొదలైందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి...!!
👉2025 వైస్రాయ్ ఏది..??
Can anyone guess..??
@revanth_anumula@RamMohanINC@BRSHarish@KTRBRS@RaoKavitha
హాస్పిటల్ లో మాగంటి మరణం వెనక అనుమానాలు..జవాబు లేని ప్రశ్నలు!!
కన్న తల్లినీ.. సొంత వారినీ..ICU లోకి రానివ్వకుండ, చూడనివ్వకుండా నియంత్రించడమేంటి??
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక BRS పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గారు జవాబు చెప్తారా?? లేదా
KTR జవాబు చెప్తారా??
#MagantiDeathMystery
#JubileeHillsByElection
కారు పని ఖతం
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అండగా నిలవనున్న ప్రజలు..
నాడు అసెంబ్లీలో మాగంటి గోపినాథ్ సంతాప సభకు హాజరు కాలేదు..
నేడు మాగంటి సునీత ఎన్నికల ప్రచారానికి రాలేదు ..
ఓటమి గ్రహించి ముందే చేతులెత్తేసిన కేసీఆర్..
వ్రాసి పెట్టుకోండి..మేము గెలుస్తున్నాం..🔥🔥
#JubileeHillsWithCongress ✋
🗳️ హర్యానా ఫలితాలు –
అవి ప్రజల ఓట్లా..? లేక ప్రింటర్ లో ప్రింట్ చేసిన ఓట్లా..?
📊 ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ మెజారిటీ అన్నాయి...
కానీ ఫలితం..?? BJP గెలుపు
కేవలం 22,799 ఓట్ల తేడాతో...!!!
ఇప్పుడు బయటపడ్డ వింతలు👇
👉 5,21,829 డూప్లికేట్ ఓట్లు
👉 19.2 లక్షల అనుమానాస్పద ఎంట్రీలు
👉 ఒకే మహిళ 2 బూత్‌లలో 225 సార్లు ఓటేసింది!
👉#Brazil మోడల్ ఫోటోలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నాయట..!!
ఇది ప్రజాస్వామ్యమా..?
లేదా “డూప్లికేట్ డెమోక్రసీ..??
– మేడ్ బై బీజేపీ..?? 🤔
#HaryanaElection #VoteScam #DemocracyOrDrama #VoteChori
#rahulgandhipressconference
#RahulGandhi #VoteChorBJP
@RahulGandhi@revanth_anumula@RamMohanINC
"తుమ్హారే బాప్ కో బోలుంగా .... ఖామోష్ బైటో " ...ఒక ముస్లిం యువకుడి పట్ల కేసీఆర్ భాష..
కేసీఆర్ గ్యారంటీ అయిన ముస్లింలకు 12% రిజర్వేషన్ ఏమైంది సార్ అని అడిగినందుకు అందరిముందూ తన అహంకారాన్ని ప్రదర్శించిన సందర్భంలో..👇
మసీదుల కూల్చివేతల నుండి అమర్యాదగా వ్యవహరించే వరకు ముస్లింల పట్ల బీజేపీ భావజాలాన్ని గత 10సంవత్సరాలు అణువణువు అమలుచేసిన బిఆర్ఎస్.
#BRSAgainstMinorites
#BRSAgainstPoor
#JubileeHillsWithCongress
🗳️ హర్యానా ఫలితాలు –
అవి ప్రజల ఓట్లా..? లేక ప్రింటర్ లో ప్రింట్ చేసిన ఓట్లా..?
📊 ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ మెజారిటీ అన్నాయి...
కానీ ఫలితం..?? BJP గెలుపు
కేవలం 22,799 ఓట్ల తేడాతో...!!!
ఇప్పుడు బయటపడ్డ వింతలు👇
👉 5,21,829 డూప్లికేట్ ఓట్లు
👉 19.2 లక్షల అనుమానాస్పద ఎంట్రీలు
👉 ఒకే మహిళ 2 బూత్‌లలో 225 సార్లు ఓటేసింది!
👉#Brazil మోడల్ ఫోటోలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నాయట..!!
ఇది ప్రజాస్వామ్యమా..?
లేదా “డూప్లికేట్ డెమోక్రసీ..??
– మేడ్ బై బీజేపీ..?? 🤔
#HaryanaElection #VoteScam #DemocracyOrDrama #VoteChori
#rahulgandhipressconference
#RahulGandhi #VoteChorBJP
@RahulGandhi@revanth_anumula@RamMohanINC
అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు టిల్లు ముచ్చట్లు ఇప్పుడు ఇదే పని కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో #Hydra చేస్తుంటే గుండెలు బాదేసుకుంటున్నాడు పౌడర్ మహిమ వల్ల
😎😎😎😎😎😎
రోడ్లు ఖరాబ్ ఉండే యాక్సిడెంట్లు కావు రోడ్లు ఎంత బాగుంటే ఎంత పెద్దగా ఉంటే అన్ని ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి రోడ్లు అస్సలు అభివృద్ధి చేయద్దు గుంతలుఉంటే ఇంకా మంచిది అని నొక్కి వక్కాణించిన చేవెళ్ల ఆణిముత్యం BJP MP @KVishReddy ఈ మాత్రం తెలివి లేకుంటే అసలు BJP లో సభ్యత్వమే ఇవ్వరు 😄😄