The fact that Congress National President Mallikarjun Kharge has stooped to this level, using such disgraceful language against our democratically elected Prime Minister is absolutely shameful.
It is genuinely sad to see India’s oldest political party reduced to this level of vulgarity and personal attacks. And then they wonder why the electorate continues to reject them.
In #MannKiBaat PM Shri @narendramodi ji spoke about IIT Madras’ Sudha Gopalakrishnan Brain Centre, where open-source data from 100 human brains will help researchers explore new breakthroughs in understanding Alzheimer’s, dementia and other conditions.
A big step for Indian science and healthcare.
అనంతపురంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ టీజీ భరత్ గారితో కలిసి పాల్గొన్నాను.
ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, అనంతపురం సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. ఐక్యతే మన బలం—విజయమే మన లక్ష్యం!
#Anantapur #Andhrapradesh
#nda #bjp4india
From the remote islands of Lakshadweep to the mountains of Ladakh and the villages of Nagaland, e-Sanjeevani is making quality healthcare accessible to every Indian.
As highlighted by PM Shri @narendramodi Ji in #MannKiBaat, technology is bridging distances and bringing expert medical care closer to those who need it most.
అనంతపురంలో నిర్వహించిన జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నాను. ఈ రంగంలో ఉన్న వారు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన, వాటి పరిష్కారాలపై చర్చ జరిగింది.
అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు, మేయర్ అభ్యర్థి శ్రీ అజేష్ బాబును మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని అసోసియేషన్ సభ్యులను, మిత్రులను కోరాను.
అనంతపురం సమగ్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యం. నగరంలో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన వైద్య సేవలు, ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా అనంతపురాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిదీ. అనంతపురం సమగ్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం మనమందరం ఒక్కటిగా కలిసి అడుగులు వేద్దాం.
#Anantapur #NDA #SwarnaAndhraPradesh #ViksitBharat
While Kejriwal creates a ruckus over “vote chori” and backs protests against the Election Commission, Punjab under AAP is grappling with rampant crime and a deteriorating law and order situation.
This is the reality of AAP’s governance in Punjab. While its leadership indulges in political theatrics, the state’s security and law and order continue to raise serious concerns.
On World Polio Day, let’s renew our commitment to protecting every child from polio through timely vaccination and collective awareness. Together, we can move closer to a world free from polio.
#WorldPolioDay
నార్పల మండలం చామలూరు ఎంపీటీసీ స్థానం నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా, నార్పల మండల ఎంపీపీ అభ్యర్థి ఆలం శిరీష నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, శింగనమల నియోజకవర్గ పరిశీలకులు సుబ్బారెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలం వెంకట నరసా నాయుడు గారు,కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.
అనంతరం నార్పల మండలానికి చెందిన 16 మంది కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థులతో సమావేశమై, నామినేషన్ల వివరాలు, ఎన్నికల ప్రక్రియ, తదుపరి కార్యాచరణపై చర్చించాను. ఈ సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని సూచించడం జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చాను.
#LocalBodyElections #Nomination #TeluguDesamParty #Singanamala
విశాఖ మేయర్ కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి గారు ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశాఖ అభివృద్ధి కోసం కూటమి విజయమే లక్ష్యంగా సమష్టిగా ముందుకు సాగాలని ఆకాంక్షించాను.
#Visakhapatnam#MukkaSravani#KutamiPrabhutvam #VisakhaDevelopment #AndhraPradesh
Greetings to all personnel of the Indo-Tibetan Border Police (ITBP) on their Raising Day.
Saluting the courage, dedication and professionalism of our Himveers who stand firm in the most challenging terrains to safeguard our nation’s borders.
Their unwavering commitment to national security is a matter of immense pride for every Indian.
#ITBPRaisingDay
30 Gold. 35 Silver. 49 Bronze. 114 MEDALS.
INDIA HAS MADE HISTORY! 🇮🇳
Bharat’s para-athletes have delivered the country’s highest-ever medal tally at the Asian Para Games 2026, showcasing extraordinary determination, resilience and an unbreakable spirit.
The Modi government’s focus on strengthening India’s sporting ecosystem through initiatives like Khelo India is creating greater opportunities for athletes to shine.
Our para-champions are not just winning medals; they are redefining the limits of human potential and inspiring a nation. Jai Hind!
#AsianParaGames2026 #Cheer4Bharat
Warm birthday wishes to Rajya Sabha MP and BJP National General Secretary, Dr. Satish Poonia Ji.
May this day be filled with happiness and may you be blessed with great health, success, and prosperity!
@DrSatishPoonia
Heartfelt birthday wishes to BJP MP and former Union Minister Shri @ianuragthakur Ji.
May this day be filled with happiness and may you be blessed with great health, success, and prosperity!
On #WorldPolioDay, we recognise the tireless efforts of healthcare workers, frontline warriors and every individual working to build a polio-free world.
India’s success in eliminating polio stands as a testament to the power of mass immunisation, public awareness and sustained government commitment.
Let us renew our resolve to protect every child and ensure that no child suffers from a preventable disease.
Union Minister Shri @PiyushGoyal ji, speaking in Berlin, dismantles the climate propaganda that conveniently shifts the burden onto developing countries while the West evades accountability for its historical emissions.
India represents 17% of the world’s population but contributes less than 3% of global carbon emissions, while its per-capita emissions remain far lower than Europe’s.
The Honorable PM spoke for nearly an hour at that event. Around 50 minutes of his speech covered exactly what you're now claiming he didn't address. Only 5-10 minutes of his remarks are being circulated and quoted for obvious reasons.
As a journalist, your duty is to verify facts before passing judgment.
If you didn't listen to the full speech, you're commenting without knowing the facts. And if you did listen and still made this claim, that's even worse.
@narendramodi@blsanthosh
అనంతపురంలో నిర్వహించిన ప్రముఖుల ఆత్మీయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ అరవింద్ సింగ్ భదౌరియా గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు, జనసేన జిల్లా అధ్యక్షులు & అహుదా (AHUDA) చైర్మన్ శ్రీ టి.సి. వరుణ్ గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ నాగరాజు గారు, ఎమ్మెల్సీ శ్రీమతి రమాదేవి గారు, మాజీ మంత్రి శ్రీ ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు,
బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ గారు కూటమి ముఖ్య నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కీలక అంశాలపై చర్చించాము. కూటమి పార్టీల మధ్య పటిష్ట సమన్వయంతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే దిశగా కలిసికట్టుగా ముందడుగు వేద్దామని పిలుపునిచ్చాం. ప్రజా సంక్షేమ పాలనకు అండగా నిలవాలని ప్రముఖులను కోరాము.
#Anantapur #AndhraPradesh #BJP4AP #NDAAlliance #BJP #TDP #JSP
Ilhan Omar, Donald Lu, Jeremy Corbyn, Sunita Viswanath, Gunther Fehlinger, and Khalistani sympathisers, a list of names that raises serious questions about the company Rahul Gandhi keeps internationally.
Time and again, Rahul Gandhi is seen sharing platforms with individuals whose positions and associations have drawn scrutiny over their views on India.
These platforms also give greater visibility to his political messaging abroad.
The Upward Spike in this graph Post-2014 is exactly the change that has been brought by the Modi Govt under the leadership of PM Shri @narendramodi ji.
Infrastructure Development has never happened on this rampant scale ever before.