He is the pride of father.. None other than Our beloved gmr legend and Honorable A.P Health Minister son Mr.Rishi ... Wishing you a happy colourful birthday 🎂🌹
@satyakumar_y
@satyakumar_y@narendramodi@JPNadda@BJP4Andhra All the best @satyakumar_y Anna , we will definitely address the issues of Dharmavaram constancy and have a huge victory for the same with your experiences and touches with Delhi people.
సోదర సమానులు,ఢిల్లీ నడబొడ్డున తెలుగు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన నవ యువ నాయకుడు...ప్రస్తుత టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మా అన్నగారైన శ్రీ సత్యకుమార్ అన్నకు .. ఆల్ ది బెస్ట్ @satyakumar_y
@satyakumar_y@BJP4India@BJP4Andhra@JaiTDP తప్పకుండా మీరు ధర్మవరం ఎమ్మెల్యే గా గెలుస్తారు, ఆ నియోజక వర్గం అన్నీ విధాల మీకున్న పలుకుబడితో అభివృద్ది భాటలో నడుస్తుంది అనడంలో సందేహం లేదు ..సత్య అన్న గారు..
@satyakumar_y సత్యన్న గారు ! మీకు ఎవ్వరైనా మద్దతు ఇవ్వవలిసిన తరుణం ఆసన్నమైంది, ఎందుకంటే మీకు గత 30 సంవత్సరాలుగా ఢిల్లీతో ఉన్న సంబంధాలతో ఎన్నో ప్రాంతాలకు, ఎంతో మందికి సహాయ పడ్డారు. ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాలలో వస్తున్నందుకు ధర్మవరంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను.