గుంటూరు జిల్లా తెనాలిలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల, పశుపాల ప్రదర్శన తిలకించాను. వివిధ కేటగిరీల్లో విజేతలకు బహుమతులు అందించి, అభినందించాను. 'కీర్తిశేషులు శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్' పేరుతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఎనిమిదేళ్లుగా ఈ ప్రదర్శన నిర్వహిస్తుండడం అభినందనీయం.
తెలుగువారి పౌరుషానికి, రాజసానికి ప్రతీక ఒంగోలు జాతి ఎడ్లు. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని తెలిపే గ్రామీణ క్రీడల్లో ఈ జాతి ఎడ్ల బల, పశుపాల ప్రదర్శన భాగం చేయడం సంతోషకరం. ఇలాంటి పోటీలు, ప్రదర్శనలు ప్రజల్లో సుహృద్భావం, ఐకమత్యం పెంచడంతోపాటు ఆరోగ్యకర జీవనానికి తోడ్పడతాయి.
#AndhraPradesh #ongole #NDA @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
On #IndianCoastGuardDay, we salute the brave personnel of the @IndiaCoastGuard for their dedication to safeguarding our seas.
Your unwavering service ensures our maritime security and national safety! 🇮🇳
సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించాను.
వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశాను. తాగునీరు కలుషితం కాకుండా చూడటం, దోమల నివారణ చర్యలపై ఆదేశాలు ఇచ్చాను. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించాను.
డయేరియా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యు, మలేరియా, చికెన్‌గున్యా విషయంలోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. పారిశుద్ధ్యంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఏజన్సీ ప్రాంతాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించాను.
సిద్దయ్య గుట్టలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదం పొందడం జరిగింది.
శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరి కోరికలు తీరాలని చీకట్లు తొలగి ఆనందాలు ఉషోదయం కావాలని ప్రార్థించడం జరిగింది.
#SriRamaNavami#SriRamaNavami2024
#JaiSriRam
Hon'ble PM @narendramodi ji gracefully receives a sacred depiction of Lord Jagannath from a young girl in #WestBengal, bridging innocence and reverence in a beautiful tableau of boundless love. 🙏🎨
ప్రజలందరికీ బ్యాంక్ ఖాతా ఉండేలా ప్రధాని శ్రీ @narendramodi గారు తెచ్చిన పథకం "జన్ ధన్ యోజన".
దేశ వ్యాప్తంగా 52 కోట్ల పైగా ఖాతాలు ఉంటే,
ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి 50 లక్షల మందికి పైగ జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి.
ఇది మోదీ సర్కార్ గ్యారంటీ !
#BJP4Andhra#JanDhanYojana#ModiKaParivar
The plight of poor people in #Karnataka is depressing!
Due to water scarcity in the state, people are suffering like this to quench their thirst for drinking water.
The @siddaramaiah govt within just one year has turned Karnataka into a drought-affected state due to its poor policies and failed management.
Jai Shriram to Modi ji...
Grand welcome to PM Shri Narendra Modi in BJP National Convention for construction of grand and divine Shriram Temple in Ayodhya.🙏💐🙏💐
#BJPNationalCouncil2024#ModiMania
రైతు వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు విజయవాడ లో జరిగిన రైతు గర్జన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న మన ప్రియతమ నేత BJP జాతీయ కార్యదర్శి @satyakumar_yఅన్న గారు ✊💐🙏
Today a record 1 lac plus joining letters were given to youth for government services.
By the use of technology, Hon'ble PM @narendramodi Ji's govt has not only made the entire process transparent but also ensured that it gets completed in a time bound manner!
#RozgarMela2024