దాతృత్వం చాటుకున్న సత్యకుమార్ గారు
కుటుంబ సభ్యులు పట్టించుకోక అనారోగ్యం పాలై.. ధర్మవరం తహసీల్దారు ఆఫీసు వద్ద పడిపోయిన 85 ఏళ్ల గంగయ్యకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి డ���క్టర్లను ఆదేశించారు.
నాపై నమ్మకం ఉంచి వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలను కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో నాకు కూడా భాగస్వామ్యం కలిగించినందుకు ధన్యవాదాల��.
ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకత్వం ఆశీస్సులతో నా బాధ్యతలకు వంద శాతం న్యాయం చేస్తాను.
ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి, ఒక ‘ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్’ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను.
ఆంధ్రప్రదేశ్పురోభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు.
నాకు ఈ అవకాశం దక్కడానికి కారణమైన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వివిధ శాఖలకు అమాత్యులుగా నియమితులైన నా సహచరులకు అభినందనలు.
I am deeply grateful to the @BJP4India leadership and CM @ncbn Garu for their trust in me by entrusting the role of Cabinet Minister for Health, Family Welfare, and Medical Education.
This is an immense honor.
I am committed to serving the people of #Andhra with unwavering dedication and will work tirelessly to enhance the health and well-being of every individual in our beloved state.
Congratulations to Sri Mohan Charan Mazhi ji for taking oath as the new CM of Odisha, and to Sri KV Singh Deo ji and Smt. Prabati Parida ji for assuming roles as Deputy CMs.
With the blessings of Maha Prabhu Jagannath and the double engine govt under the visionary leadership of PM Shri @narendramodi ji, Odisha is set to achieve new heights of glory and prosperity.
I humbly thank the Honorable Union Minister for Home Affairs & Cooperation, Shri @amitshah ji, for his gracious wishes.
Gratitude to the esteemed party leadership for their unwavering trust and faith in me!
Heartiest congratulations to Pawan Kalyan Garu, @PawanKalyan on his induction as the minister in Andhra Pradesh!
Sending my best wishes for a productive and successful tenure ahead.
Here's to a future filled with transformative changes and progress!
#AndhraPradesh
ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నా మీద, బీజేపీ–టీడీపీ–జనసేన కూటమిపైనా నమ్మకం ఉంచి, నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పట్టణ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.
ఈ ఎన్నికల్లో నా వెంట నడిచిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన��. ధర్మవరంలో అడుగపెట్టిన నాటి నుంచి నా వెన్నంటి ఉండి నా విజయానికి తోడ్పాటు అందించిన టీడీపీ యువ నాయకులు, సోదర సమానులు పరిటాల శ్రీరామ్గారికి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి గారికి హృదయపర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Violation of the model code of conduct!
Liquor was distributed in @YSRCParty meetings. Party workers openly distributed liquor in the constituency of the Excise Minister.
Hope @ECISVEEP will take cognizance against the ruling party in #AndhraPadesh!
ఈ రోజు తొగటవీర క్షత్రియుల కుల గురువు పుష్పానందజ మహర్షి గారి ఆశీస్సులను తీసుకున్నాను.
రాబోవు ఎన్నికల్లో నేను అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆశీర్వదించిన గురువు పుష్పానందజ మహర్షి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
#SatyaKumar4Dharmavaram
ఆదివారం బత్తలపల్లె మండలంలో నిర్వహించిన ప్రచారానికి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. ప్రతి గ్రామంలోనూ ప్రజల ఆదరాభిమానాలు అనిర్వచనీయం. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, గిరిజనులు బీజేపీ, టీడీపీలో చేరడం హర్షనీయం. సొంత ఇల్లు లేని ప్రతి మహిళకు ఉచితంగా ఇంటిని నిర్మించి ఇచ్చి గృహలక్ష్మిగా చేస్తామనే హామీని తప్పకుండా నెరవేరుస్తాం.
#SatyaKumar4Dharmavaram
#BJP4Dharamavaram
#NDA4Dharamavaram
#Vote4Lotus
@narendramodi@ncbn@PawanKalyan@BJP4Andhra@JaiTDP@JanaSenaParty@IParitalaSriram@MadhusudhanJSP@GONUGUNTLASURY1
#ModiKiGuarantee for fisheries & its development:
1. Expansion of PM Matsya Sampada Yojana to enhance fisheries resources.
2. Boosting employment through the development of processing clusters, pearls, and sea-weed production.
#BJPManifesto#ModiSarkarKiGuarantee