“NEXT GEN GST Reforms” అమలులోకి వచ్చిన సందర్భంగా @BJP4India శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో కలిసి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాను.
దేశ అభివృద్ధి, మధ్యతరగతి కుటుంబాల సంతోషం కోసం సాహసోపేతమైన, చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాము.
ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. పారదర్శకతతో కూడిన అభివృద్ధి మార్గంలో ప్రతి ఒక్కరికీ సమాన ప్రయోజనాలు అందిస్తాయి.
#GSTReforms #NextGenGST #IndiaDevelopment #MiddleClass @BJP4Andhra
Under Ayushman Bharat - PM Jan Arogya Yojana, 49.23% of women beneficiaries availed free treatment.
This milestone reflects the Modi Govt’s commitment to women’s health, ensuring access to free & quality healthcare for every family.
#SwasthNariSashaktParivar#AyushmanBharat
Under the visionary leadership of PM Shri @narendramodi ji, #NextGenGST has reduced costs and boosted savings for every Indian.
- Agricultural Machinery: 20% ➝ 5%
- Cement: 29% ➝ 18%
- Edible Oil: 12% ➝ 5%
- Sewing Machines: 16% ➝ 5%
The Modi Government is empowering farmers, supporting industries, and building a stronger, self-reliant India.
Bharat’s growth story is powered by a stronger workforce.
- Unemployment at 4-month low – 5.1%
- Rural joblessness down to 4.3%
- Female participation rises to 32%
Under PM Shri @narendramodi Ji’s leadership, jobs are growing and Bharat is moving forward with confidence. 🇮🇳
#ViksitBharat
Rahul Gandhi cries that only Serial No.1 voters are being removed… then he shifts his tune to “only Congress voters” are being targeted.
But how on earth does he magically know that Serial No.1 voters = Congress voters?
Exposed by his own words!
Just like his other political “explosions,” this one also turned out to be a complete dud.
On the 75th birthday of PM Shri @narendramodi ji, ‘Ishwarala Prarthana’ stands as a tribute to his unwavering commitment to the nation and his life devoted to public service! 🇮🇳
#HappyBdayPMModi#SevaParv
విశాఖపట్నంలో నిర్వహించిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ కార్యక్రమంలో గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి @nsitharaman గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ @PayyavulaOffl గారితో కలసి పాల్గొన్నాను. జీఎస్టీ సంస్కరణలు, శ్లాబుల మార్పుల వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాలను గురించి పంచుకున్నాము.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో వచ్చే దీపావళి దేశ ప్రజల జీవితాల్లో మరింత వెలుగు తీసుకొస్తుంది. జీఎస్టీ శ్లాబులు తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది. ఇది దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది.
#NEXTGENGST #Vizag #GSTReforms #EconomicGrowth @BJP4Andhra@JaiTDP #NDA
On this auspicious #VishwakarmaJayanti, we bow to Lord Vishwakarma, the divine architect of the universe.
May His blessings inspire creativity, innovation & prosperity in every field of life.
PM Shri @narendramodi ji inaugurated the new terminal at Purnia Airport, giving a big boost to air connectivity in Bihar’s Seemanchal region.
A vital step that will enhance travel, trade, and opportunities for Purnia and neighbouring districts.
#ModiJiInBihar
విజయవాడలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఉన్నతాధికారులతో కలసి పాల్గొన్నాను. విజయవాడ ఉత్సవ్ కు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటి అమలు, ప్రజలకు అందించే సేవల గురించి సమీక్షించాను. విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరాను.
#VijayawadaVustav #Vijayawada #NTRDistrict