ఎన్నికలకు ముందు మొత్తుకొని చెప్పారు జగనన్న ఇలానే జరుగుతుంది అని. . విన్నారా?వినలేదు.
ఈ రోజు పేదవాడు మూడు పూట్ల తినేదానికి లేని పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నాం
Don of Data🔥📈
@ysjagan
పోలీసులపై దాడి చేసిన వ్యక్తి :- రారాయపాటి కిరణ్, నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు
కారుపై దాడి చేసిన వ్యక్తి :-
ఇట్టా పెంచలయ్య , టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు
అమరావతిలో టీడీపీ అరచకం 👇👇
బ్రేకింగ్ న్యూస్
గుంటూరు: పెనుమాకలో తీవ్ర ఉద్రిక్తత
రైతులు, పరిరక్షణ కమిటీ నేతలపై TDP గూండాల దాడి
రాళ్లు, కర్రలతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
రైతు పరిరక్షణ కమిటీ నేతల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి
భూములివ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు
ఇటీవల రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలిన అధికారులు
రైతుల పొలాలను పరిశీలించేందుకు వెళ్లిన పరిరక్షణ కమిటీ
🚨 #TDPGoons
రాజధాని ప్రాంత రైతుల కోరిక మేరకు ఉండల్లి గ్రామానికి వెళ్లిన వైయస్ఆర్సీపీ నాయకులు, సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీపై టీడీపీ గుండాలు దాడి
వాహనాలపై రాళ్లు, కోడిగుడ్లతో గూండాల్లా తెగబడ్డ టీడీపీ
టీడీపీ దాడిలో వాహనాలు ధ్వంసం.. పోలీసులపైనా దాడులు, పోలీసులకు గాయాలు
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొన్నిరోజులుగా ఉద్యమిస్తున్న పెనుమాక రైతులు
టీడీపీ కార్యకర్తల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు
కానీ.. పోలీసులపై తిరగబడి రాళ్లు రువ్విన టీడీపీ గూండాలు. దాంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఒక పోలీసు
మొన్న పోలీస్ కానిస్టేబుల్ షర్ట్ పట్టుకున్నప్పుడే టీడీపీ కార్యకర్తని తగిన విధంగా శిక్షించి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా @ncbn ?
#YSRCPForFarmers
#SadistChandraBabu
శ్రీనగర్ కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తిని చూసి కారు ఆపి పలకరించిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు.
"ఇంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఎంతో నిరాడంబరంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం నిజంగా స్ఫూర్తిదాయకం. అలాంటి గొప్ప వ్యక్తిని కలవడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా అనిపించింది" అంటూ ఆయనను కలిసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన హిమాన్షు.
తనను కలిసిన హిమాన్షును ఎంతో అభిమానంతో పలకరించిన ఆర్. నారాయణమూర్తి