"దళిత" అనే పదం మనం ఎప్పుడైతే వాడటం మానేస్తామో, "కులం" అనే కంపు నుంచి బయటకి వస్తామో, "మతం" ముసుగు తొలగిస్తామో, "రాజకీయ" రొచ్చు నుంచి బయటపడతామో, అప్పుడే #Ambethkar కలలు కన్న సమాజం సాధ్యం.
ఒక మనిషి పూర్తి స్వేచ్ఛగా బతకడమే #Ambethkar కి అసలైన నివాళి.
@2024CMCBN @BRING_BABU_BACK @jamal6066 @Siri4BRS మీరు ఎవర్నైనా ఏమైనా అనుకోండి, I don't care.But మధ్యలో అమ్మ,అక్క,పెళ్ళాం అని ఎవర్ని ఎవరు తిట్టుకున్నా సరే అది #YSRCP#TDP#BJP#JANASENA ఎవరైనా సరే. అందర్నీ తోముతా. పార్టీలకి అతీతంగా తోముతా గుర్తుపెట్టుకోండి.