ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం, మార్తాడు క్యాంపు సైట్ వద్ద తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ‘‘గంజా వద్దు బ్రో’’ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన నారా లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు..
#GanjaOdhuBro#YuvaGalamPadayatra
శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోన్న నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర 800 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చీనీ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని లోకేష్ గారు హామీ ఇచ్చారు.
వైసీపీ భాషలో 'గన్' అంటే గంజాయి. నంద్యాల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ నరేంద్ర చేతిలో ఉన్న ఐటెం గురించి వైసీపీ నేతలు మాట్లాడుకున్న చాట్ ను బట్టి తెలిసిన కోడ్ లాంగ్వేజ్ ఇది. ఈ లెక్కన జ'గన్' అంటే?
#GanjaOdhuBro#YCPDrugMafia
We are launching the #GanjaOdhuBro campaign today to create awareness about the rising Ganja culture in AP that is destroying the future of youngsters. We will fight until the drug menace ends.
పారాచూట్ శిక్షణలో జరిగిన ప్రమాదంలో భారత నావికాదళ ఉద్యోగి... విజయనగరం జిల్లాకు చెందిన చందక గోవింద్ మరణించడం దురదృష్టకరం. ఆ అమరవీరునికి నివాళి అర్పిస్తూ... గోవింద్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
https://t.co/DPQPz1GxqJ
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు క్యాంప్ సైట్ నుండి 62వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . కూడేరు సంగమేశ్వర జోడు లింగాల స్వామి ఆలయంలో దర్శనం చేసుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నారా లోకేష్. (1/3)
అనంతపురం జిల్లాలో యువగళం పాదయాత్ర సాగుతుండగా, కూడేరు వద్ద మండువేసవిలో కనిపించిన ఈ పచ్చని పంటలు టిడిపి ప్రభుత్వం రైతులకు చేసిన మేలుకు పచ్చని సాక్ష్యం. ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలో రూ.890 కోట్లతో మంజూరు చేసిన మెగా డ్రిప్ పథకంతో 50 వేల ఎకరాలు సాగవుతున్నాయి.(1/2)
అనంతపురం జిల్లాలో పాదయాత్ర సాగుతుంటే మేము తీసుకొచ్చిన కంపెనీలు, అవి కల్పించిన ఉపాధి, ఉద్యోగాలు ఎదురై ఎంతో సంతోషాన్నిచ్చింది. కూడేరు వద్ద కనిపిస్తున్న ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని రాష్ట్రానికి తీసుకొచ్చింది మేము అని గర్వంగా చెబుతున్నాను.(1/2)