ఉమ్మడి అనంతపురం ఈ సారి YCP హవా మాములుగా ఉండదు
రాప్తాడు, ATP అర్బన్, తాడిపత్రి, రాయదుర్గం,కళ్యాణదుర్గం, మడకశిర, ఉరవకొండ, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి పక్కా గెలుస్తాయి
అడవితల్లి బాటలో @PawanKalyan
గవర్నమెంట్ వేసిన తార రోడ్డు.
సగం తినేసి సగం వదిలివేశారు అంట.
అయినా తారు రోడ్ కనీసం ఇన్ని ఇంచులు ఉండాలి
అని రూల్ ఉంటుంది కదా?
అది ఏమి ఇక్కడ పాటించలేదా?
మన్యం జిల్లా, పార్వతీపురం, చాకలిగూడ గ్రామం.
#SaveAP#Corruption#Andhrapradesh #APMirrorRoads #ApRoads
#AdavitalliBata
విజయవాడ గాంధీనగర్లో సచివాలయ ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా వచ్చిన అడ్వకేట్ రజినీ గారు..
పోలీసులు, ఉద్యోగుల మధ్య జరిగిన తోపులాటలో కిందపడిపోయారు!
అనంతరం అస్వస్థతకు గురైన రజినీ గారిని ఆయుష్ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.!
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలిచిన ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం!🙏
జగన్ మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కినా, దిగినా, ఈవెంట్స్ కి వెళ్ళినా, పలకరింపులకి వెళ్ళినా ఒక్కటే జనం
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే ఉండేది ప్రస్తుతం ఎక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నాడు ఎక్కడ దిగుతున్నాడు అసలు ఎక్కడ ఉంటున్నాడో కూడా క్యాడర్ కే తెలియడం లేదు
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారికి ఎప్పుడూ జనం ఉండరు
ఆంధ్రాలో ప్రజా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే
2024 లో అన్నీ ఎన్నికలు రిగ్గింగ్ జరిగింది
ఇదే కదా రా అందరూ చెప్తుంది మొదటి నుండి
ఎవరికి తెలియకుండా ఎలక్షన్ ఆఫీసర్స్ విదేశాలకి వెళ్తారు
అదే time కు AP నుండి కొందరు నాయకులు 15 రోజులు ఏ దేశంలో ఉన్నామో తెలియకుండా పోతారు
అన్నీ లింకులు కలుస్తున్నాయ్
ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి పాలన చూశాక, ప్రజల స్పందన ఏంటంటే:
CBN - Outdated politician
PK - Kula, matha pichi
Loki - Unfit politician
జననేత, పేదల పెన్నిధి, రాజన్న బిడ్డ, యువనేత, సంక్షేమ సారథి
Born from struggles, destined to rise 🔥
The Phoenix of AP - YS Jagan✊💙
@ysjagan
ఊర్లో 100 శాతం ఇవే మాట్లాడుకుంటున్నారు
YSRCP తరుపున నామినేషన్ వేస్తే చాలు
గంపగుత్తగా ఓట్లు పడేలా ఉన్నాయి
టీడీపీ వాళ్ళు చేసే అరాచకాలు తట్టుకోలేక పోతున్నారు ప్రజలు
మొత్తానికి ..ఎంత మేకప్ చేసి , మాయ చేయాలని ప్రయత్నించినా... సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో... ఏపీ ప్రభుత్వానికి , పోలీసు వ్యవస్థకి సుప్రీంకోర్టు చేత చివాట్లు తప్పలేదు..!
సత్యమేవ జయతే…
నేను జనసేన లో ఉన్నప్పుడు పవన్కళ్యాణ్
మాయ లో పడి. . YS జగన్ చేసిన మంచి పనులు
తెలుసుకోలేక పోయాను..ప్రజలు అందరు
ఇప్పుడు తెలిసుకుంటున్నారు. .
-అడ్వకేట్ రజిని గారు!