Presenting #TeamIndia's newest T20I captain 🇮🇳
Congratulations to Shreyas Iyer as he takes the helm in the shortest format of the game 👏
@ShreyasIyer15
Antha dance vesadu anipinchina zero impact asalu okka step kuda bagundi anipinchaledhu
Chikiri song mottham video release chesaru before release daani valla bagunna song vasthunna janala numchi no response
Andharu TDP valle party ni epudu build chesukuntaru SM lo villa hadavidiki ground reality ki chala difference untadhi life lo CM ayye chance kanapadatledhu
పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను
•మా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి కృతజ్ఞతలు
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మా పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కూటమి తరఫున నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
జనసేన పక్షాన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి కాదు బలమైన బాధ్యత అప్పగించారని భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు తగ్గ విధంగా, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాను. సాధారణ పౌరుడి గొంతు రాజ్యసభలో వినిపించడమే నా లక్ష్యంగా పని చేస్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను.
(లింగమనేని రమేశ్)
నట శేఖరుడు , మనసున్న మహా మనిషి , అందరివాడు , ఘట్టమనేని శివరామ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌹ఎందరికో అవకాశాలు కలిపించి, సినీ జీవితాలను ప్రసాదించిన మనుషుల్లో దేవుడు 🙏🏻జన్మదిన శుభాకాంక్షలు మహానుభావా 🌺పరుచూరి గోపాలకృష్ణ
టీడీపీ మహానాడు సందర్భంగా విజయవాడ, కృష్ణానదీ తీరంలోని సీతమ్మ వారి పాదాల వద్ద రూ.18 లక్షల వ్యయంతో 150 అడుగుల భారీ కటౌట్‌ను ఆవిష్కరించడం జరిగింది.. @naralokesh గారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఇది మొదటి మహానాడు కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది.. ముఖ్యమంత్రి @ncbn గారు అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మహానాడులో కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేపట్టడం జరుగుతుంది.
#Mahanadu2026 #Mahanadu #TDP #AndhraPradesh
This is not Hyderabad
This is not Delhi
This is not New York
This is Chirala...
Yes this is Chirala
నేను మా ఆంధ్రా లో ఇంత అద్భుత మైన రిసార్ట్స్ ఉంటాయని ఎప్పుడూ ఊహించలేదు
Resorts Name: Golden Sands by the Bay.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు.
మీ హయాంలో మొదలుపెట్టిన CBI విచారణ ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని.. మీరే న్యాయం చెయ్యాలని జగన్ ను కోరిన ప్రీతి తల్లి.
తప్పకుండా న్యాయ పోరాటంలో మద్దతు ఇస్తానన్న జగన్.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు.
మీ హయాంలో మొదలుపెట్టిన CBI విచారణ ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని.. మీరే న్యాయం చెయ్యాలని జగన్ ను కోరిన ప్రీతి తల్లి.
తప్పకుండా న్యాయ పోరాటంలో మద్దతు ఇస్తానన్న జగన్.
"గెలవకముందు ప్రతి మీటింగులో సుగాలి ప్రీతి కేసును ప్రస్తావించి...
గద్దె ఎక్కినాక సాక్షాలు తారుమారు చేశారు నేనేమి చెయ్యలేను అని చెబితే ఎలా పవన్ కల్యాణ్ గారు?"
– సుగాలి ప్రీతి తల్లి
Easy ga 20 runs short ni bokkalo batting valla asalu opener ga vacchi powerplay lo ela aadali ra babu kanisam okka 4 kottalanna intention kuda neelo kanapadaledhu @Ruutu1331
Sanatana Dharma is a way of life just as any other religious belief is. If TVK MLA #VSMustafa wants to eradicate a belief of majorities, will he accept, if I, being a Muslim myself say Islam and its absurd practices should be eradicated?? Will CM of TN accept if a word is spoken against Christianity?
Will Mr. @Udhaystalin ever ask his mother, aunts, and all the women in his family, including his ex ministers who flaunt kumkums, to stop going to temples and stop claiming to be hindus if its so allergic to him?? Will LoP have the spine to speak a word about any minority communities??
Expect H'ble CM @actorvijay@TVKVijayHQ to ask his newly elected bunch of over enthu MLAs to hold their tongues. Sanatana Dharma and Hinduism respects every religion equally and believes in equality. Do not bring a religious divide as soon as you come to power. Understandable that you are at the mercy of DMK. Yet expect a better governance from you.
#sanatandharma
#equality