మంచి ఎక్కడున్నా పాటించాలి
తమిళనాడు తరహా జీవన్ దాన్ కార్యక్రమం అమలుకు ఉత్తర్వులు జారీ. అవయవ దానం చేసిన వారికి కొంత మట్టి ఖర్చులతో పాటు రాష్ర్ట అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు. మనిషి పోయాక కూడా పదికాలాల పాటు బ్రతికే అవకాశం ఉన్న కార్యక్రమం. చాలా ప్రాణాలు నిలబడతాయి, RT చేయవచ్చు,