Heartily congratulations to Shri Manda krishna Madiga Garu on being honoured with prestigious Padma Shri by Hon'ble Rastrapathi Smt Droupadi Murmu Ji.
His tireless efforts for social justice and upliftment of the marginalized have truly made a lasting impact. Salute to his unwavering commitment and inspiring leadership.
A proud moment for Telangana and a step forward for equality!!
ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న మంద కృష్ణమాదిగ అన్నకు అభినందనలు. సామాజిక సమన్యాయం కోసం మూడు దశాబ్దాలపాటు ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. కృష్ణన్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
@rashtrapatibhvn
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు, నా ఆత్మీయుడు మంద కృష్ణ మాదిగ నేడు రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఆనందం కలిగించింది. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రజా జీవితంలో ఆయన మరింత రాణించాలని కోరుకుంటున్నాను.
Attended the Civil Investiture Ceremony-II, where the Padma Awards were presented. The Padma awardees have made notable contributions to our society. The life journeys of those who were conferred the Padma are deeply motivating.
President Droupadi Murmu presents Padma Shri in the field of Public Affairs to Shri Manda Krishna Madiga. Shri Madiga is a distinguished social activist and politician from Telangana, who pioneered the mass movement for social justice for the Madiga community and other marginalised groups. A significant aspect of the movement was the reclamation of the term "Madiga" which had been used pejoratively. By adopting "Madiga" as his surname, he transformed it into a symbol of pride and resistance.
ఇవాళ పద్మశ్రీ అవార్డును అందుకున్న సామాజిక ఉద్యమకారుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 30 ఏళ్లకు పైగా.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికోసం వారు చేసిన అలుపెరగని పోరాటానికి దక్కిన గౌరవం ఇది.
#PeoplesPadma#PadmaAwards@rashtrapatibhvn