భువనగిరి పట్టణంలో ఇటీవల మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాలేరు రాధాకృష్ణ కుటుంబ సభ్యులను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.వారికి కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని ధైర్యం ఇచ్చారు.వారి కుటుంబానికి 1లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.@KomatireddyKVR
మన ప్రియతమ నేత,ఎంపీ @KomatireddyKVR గారి తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ.. 💐
మీరు భౌతికంగా మా నుండి దూరం అయినా...ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
We miss you 😢
#Komatireddy
*కోమటిరెడ్డి వెంకటరెడ్డి హా పేరు విన్న,హా విజ్వల్ చూసిన,హా ఫోటో చూసిన,హా క్లిప్పి చూసిన, మాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కరెంట్ పాస్ అవుద్ధి...... ఆయన స్థాయి వేరు హా స్థానం వేరు.
@KomatireddyKVR
@BhattiCLP @asma@Sankeerth_999@MC_Bhongir@prashantchiguru
నీ మీద ప్రేమతో స్థాపించిన
#కోమటిరెడ్డి_ప్రతీక్_ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది జీవితాలకు నేడు ఒక మార్గదర్శిగా మారింది..
ఎంతో మంది నిరుద్యోగుల జీవితాల్లో వేలుగునిపింది
కానీ నీవు లేని ఈ లోటును ఎవరు మరవలేరు..
నీ ఆత్మకీ శాంతి కలగాలి అని ఆ భగవంతున్నీ ప్రార్ధిస్తున్నాం..🙏🙏
@KomatireddyKVR
@KomatireddyKVR@Sankeerth_999@Ganesh_tumkunta@asma
నల్గొండ , నార్కట్పల్లి మరియు మునుగొడ్ ప్రాంతాల్లో
For free ambulance services please contact:
నల్గొండ: 8374776110
మునుగోడు: 8374776110
నార్కట్ పల్లి: 8333997080
ఇట్లు
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్