LIVE: వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు
📍తెలంగాణ భవన్ https://t.co/FJddW3Yz2o
కాంగ్రెస్ మంత్రులు హెలికాప్టర్లను షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నరు. హెలికాప్టర్ లేకుండా ఇండ్ల నుండి అడుగు కూడా బయట పెట్టడం లేదు.
సామాన్యుడి లెక్క ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నా అంటున్నావు కదా దమ్ముంటే 43 సార్లు నువ్వు ఢిల్లీ వెళ్ళిన ప్రయాణాల ఖర్చు మీద శ్వేతపత్రం విడుదల చెయ్ రేవంత్.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బ్యాగులు మోస్తూ అడ్డంగా దొరికినవాడు, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టినవాడి నుంచి ఇలాంటి దివాళాకోరు వ్యాఖ్యలే వస్తాయి. ఇంతకంటే ఎక్కువ ఆశించలేం.
తూ.. నీ బతుకు చెడా!
తెలంగాణ సాధనలో ఉద్యోగుల త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలుసా?
ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు వెళ్ళిందే ఉద్యోగ గర్జన నుంచే కదా.
నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులే ఉద్యమకారులై కదం తొక్కిన ఉద్యోగులను రేవంత్రెడ్డి అవమానిస్తున్నాడు.
ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
మేస్త్రి అందరికీ రూల్స్ పెడతాడు.. కానీ ఆయన పాటించడు.
ప్రజలకు, ఉద్యోగులకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పే ఈ దద్దమ్మ.. ఆయన మాత్రం తల నుంచి కాళ్ళ వరకు లక్షల రూపాయల విలువ చేసే బ్రాండెడ్ వస్తువులను, బట్టలను వాడుతుంటాడు.
చేతగాని హామీలిచ్చి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ప్రజల సొమ్మంతా సొంతానికి వాడుకుంటూ రాజభోగాలు అనుభవిస్తున్నాడు.
The #BJP-led government has passed the Waqf (Amendment) Bill, threatening the rights of Muslims and setting a dangerous precedent against religious freedoms. This law directly violates Article 25 of the #Constitution, which guarantees the Right to Freedom of Religion!