సత్యం తెలిసీ మాట్లాడకుండా, అందరూ మెచ్చే సరసమైన రాతలకు అంకితమవ్వడం కూడా మేధో వ్యభిచారమే! రేప్లూ, హత్యలూ జరిగినప్పుడు వాటి గురించి కవిత్వమై అలరించే జనాలు వాటికి కారణమైన కులం గురించి జరిగే చర్చలో మాత్రం ముత్తైదువల్లా వ్యవహరించడం ఫక్తు లుచ్చాతనం.
ఒకే దేశం - కులానికో ప్రజాస్వామ్యం
ఈ దేశంలో ప్రభుత్వ వ్యవస్తలు కులాల ఆధారంగా పనిచేస్తుంటాయనడానికి ఇలాంటి ఉదాహరణలెన్నో.....
4th-largest economy — for whom ?
Jitu Munda did not fail the system
The system failed him.