అత్యున్నత రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనమంతా ఏకమవుదాం. ఈ అరాచకాలకు వ్యతిరేకంగా నవంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారు ముఖ్య అతిథిగా మహా పాదయాత్ర నిర్వహించబడుతుంది.
నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి మొజంజాహీ మార్కెట్ వరకు సాగే ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. అరాచకవాదాన్ని అంతం చేద్దాం.
- శ్రీ @AnjiReddy_BJP గారు, ఎమ్మెల్సీ
#SaveDemocracyRemoveAnarchy
4 Images - CM Revanth's brother Registers 22A Prohibted Land
1. List of Assigned Lands in Survey 363
2. Assigned Land registered to R9 Constructions
3. Sale deed with R9 Constructions
4. Owner of R9 - Anumula Krishna Reddy
CM Revanth brother's Real Estate Mafia with 22 A.
గ్రూప్–1 నియామకాలపై మరోసారి ప్రశ్నలు!
మొట్టమొదటిసారిగా.. గ్రూప్–1 ద్వారా నియమితులైన ట్రైనీ డీఎస్పీల్లో 35 శాతం మంది పోలీస్ అకాడమీ శిక్షణ పరీక్షల్లో ఫెయిలయ్యారనే వార్తలు చర్చకు దారితీస్తున్నాయి.
10 సబ్జెక్టులు.. మొత్తం 1,600 మార్కుల పరీక్షలు.. అయినా 35 శాతం మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారన్న సమాచారం పలు సందేహాలను లేవనెత్తుతోంది.
Phone Tapping – SIT Enquiry.
Power Purchase – SIT Enquiry.
Kaleshwaram – SIT Enquiry.
Then why no SIT enquiry into the Group-1 exam irregularities? 🤔
#Group1#Telangana
For the first time ever , 35% trainee DSP's who were recruited through Group 1 have failed the training examinations at the Police Academy.
1600 Marks consisting of 10 Subjects but 35% trainee DSPs have failed to Pass....
This brings the question again,
"Was the Group 1 recruitment process conducted by Revanth Govt fair ?"
In Congress-ruled Telangana:
20 lakh students in jeopardy due to pending fee reimbursement dues.
Chief Minister calls engineering students “criminal waste.”
When students protest this in Mahabubnagar, Congress government responds with a lathi-charge.
And yet, the so-called custodians of youth: 🤐
ఆరు గ్యారంటీలు వస్తున్నాయా లేదా
ఒక్క పథకం కూడా రావట్లేదు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే ప్రభుత్వంపై మండిపడ్డ మహిళలు
జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండల కేంద్రంలో జరిగిన సభలో ఆరు గ్యారంటీలు వస్తున్నాయా అని మహిళలను అడిగిన కళాకారుడు
మాకు ఒక్క పథకం కూడా రావట్లేదని ఇందిరమ్మ చీరలు కట్టుకొని మరీ తేల్చి చెప్పిన మహిళలు
For decades, innocent tribal communities were cut off and exploited by Maoist ideology.
From worshipping heroes like Birsa Munda, Tilka Manjhi, Rani Durgavati and the Murmu brothers… many were pushed towards glorifying Mao.
This was not about justice or development.
This was about ideological capture in areas where the State had not reached strongly enough.
Hon’ble Union Home Minister Shri @AmitShah ji exposed this hard truth in Lok Sabha.
Under Hon’ble PM Shri @narendramodi ji, India is not just fighting Naxalism with force… it is reclaiming our tribal belt with dignity, development and national spirit.
#NaxalFreeIndia
బడ్జెట్ లో నిరుద్యోగుల జాబ్ క్యాలండర్ ఊసేలేదు
నిరుద్యోగులకు ఫేక్ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని బడ్జెట్ లు ప్రవేశపెట్టిన నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు దక్కడం లేదు
- తెలంగాణ జాగృతి యూత్ వైస్ ప్రెసిడెంట్ రవి రాథోడ్
ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీలో ఓట్ల కోసం @RahulGandhi నిరుద్యోగ అభ్యర్థుల మధ్యలో కూర్చున్నాడు.ఈనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తుంటే @revanth_anumula చదువుకునే నిరుద్యోగులను నిర్బంధించి ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేశారు? ఇదేనా మీ ప్రజా పాలన @INCTelangana@TV9Telugu#jobcalendar
నాడు అశోక్ నగర్ లో యువత ఓట్ల కోసం రాహుల్ గాంధీ పడిగాపులు...
నేడు అదే నిరుద్యోగ యువత అరెస్టులు!
నాడు ప్రజాస్వామ్య పాలన మా ఏడో గ్యారంటీ అని ప్రగల్భాలు..
నేడు ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెచ్చేలా ప్రజా సంఘాల నాయకుల నిర్బంధాలు!
మాటల్లో ఏ'మార్పు'… చేతల్లో అణచివేత
ఇదే కాంగ్రెస్ అసలు నైజం.
@RahulGandhi@revanth_anumula
#CongressFailedTelangana
రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో
కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యింది
డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ గారు మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా?
మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు.. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారు
యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారింది.. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు.. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు
రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ.. మీ హామీని నిలబెట్టుకోండి.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి
@RahulGandhi ji, give two lakh jobs.
It has been two and a half years since you promised that if Congress was elected, 2 lakh jobs would be provided within one year.
As you come to Telangana, do you not hear the anguish of the unemployed youth who trusted your promise?
You have crushed the hopes and aspirations of the youth who stood as stepping stones for your party to come to power and when they demand jobs, they are being suppressed through police action.
The Youth Declaration has turned out to be bogus, there is no job calendar and Congress has upheld the meaning of deception and betrayal.
Rahul ji, this is the land where struggles are born. Stand by your promise. Ensure the implementation of the promise to fill 2 lakh jobs
@INCIndia@INCTelangana@revanth_anumula
@RahulGandhi you came to Chikkadpally Library, and cheated us. With not a single job notification in the past two years, you are responsible for the deaths of 14 unemployed youth. Unemployed JAC leaders warned you will definitely be stopped in Telangana.
https://t.co/3jGjiibeIh
“Do you have the courage to come to the Chikkadpally Library, @RahulGandhi ? Or will you stay away, proving that deceiving people is the ideology of our family and our Congress party?” questioning Telangana Unemployed youth.
#Telanganajobcalender
https://t.co/AA9TZ2fWrZ
మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్ తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోంది.
తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గారి మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేది.
కేసీఆర్ గారి హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి ఫోటోలకు ఫోజు కొట్టిన సీఎం, ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో “రిక్రూట్ మెంట్ జీరో”గా మారిపోయింది..
అప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయింది.
పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది.
రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది పొరపాటే..
తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదు.
మేధావుల ముసుగు వేసుకుని మాయమాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేళ్లనుంచి మూగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికేపోదు.
మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడు.
ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారు. కేసీఆర్ గారి పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారు.
సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారు.
ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం.
చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తాం..
జై తెలంగాణ
🔹పదే పదే ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ని ఎందుకు కలుస్తున్నాడు.?
🔹గ్రూప్-1 లో గోల్ మాల్ జరిగిందని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.
🔹రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్ ని కలిశారు. తదనంతరం, డివిజన్ బెంచ్ లో సర్కార్ వాదనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
🔹సీఎం కలిశాక పరిణామాలు మారడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి, దీనిపై సమాజంలో చర్చ జరగాల్సిందే.
🔹స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను రాజకీయ వ్యవస్థలు ప్రభావితం చేయొచ్చా అనేదానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిందే.