రాయలసీమ ప్రజలారా ఇకనైనా కళ్ళు తెరవండి, మనకి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదు రెండో శ్రేణి పౌరులు గా ఇంకా ఎంత కాలం ఉండాలా త్రాగానికి కూడా నీళ్లు లేక సచ్చిపోదామా,😭😭😭😭😭 @BJP4India@TeluguScribe@greatandhranews
@megopichand ఒకటికి రెండు సార్లు చూసుకొని మార్పులు చేర్పులు ఉన్న తరువాత మాత్రమే విడుదల చెయ్యండి దర్శకుడు గారు , వీర సింహ రెడ్డి లా కాకుండా పరిపూర్ణమైన కథను తీయండి
@ballasatish తెలంగాణ సమాజం తెగించి , కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే
మా ముండలు ఒకడేమో అమరావతి
ఇంకొడేమో వాల్తేరు అని రాయలసీమకి తీవ్ర ద్రోహం చేస్తూ ఉన్నారు ,
రాయలసీమ సమాజం ఈ దొంగలని తరిమికొట్టనంత కాలం మనం మోస పోతూనే ఉంటాము
రాయలసీమ సమాజమా మేలుకో !!!
@KurnoolCity2025 kurnool city kakunda Amaravati city ani pettuko brother ,telangana vallaki unna teguva mana rayalseema vallaki eppudiki vasthado endho, sri bagh gurinchi matladandi mundhu
మమతా గెలవబోతుందని గట్టిగా చెబుతున్న ఏకైక వ్యక్తి పేరు మౌర్య @smaurya_journo . అతడు ఒక జర్నలిస్ట్.
ఎన్నికల ఫలితాల విషయంలో ఎక్కువ మంది అతి జాగ్రత్తగానూ, డొంకతిరుగుడు పద్దతిలోనూ అంచనాలు వేస్తున్న సమయంలో మౌర్య ఇలాంటి ఖచ్చితమైన అంచనా వేయడం విశేషమే!…
కొంచెం వేచిచూద్దాం.
ఏం జరుగుతుందో!
@MamataOfficial@AITCofficial@BJP4Bengal@CEOWestBengal
@realyssharmila@INCIndia మీరు పొయ్యి తెలుగు దేశం పార్టీలో చేరండి , ఇంకా ఎందుకు ముసుగులో గుద్దులాటలు 🙄🙄🙄🙄
ఇక్కడ తీవ్రంగా నష్టపోతుంది రాయలసీమ ప్రాంతం, కడప జిల్లాకి చెందిన మీరు ఇలా బేషరతుగా అమరావతికి వత్తాసు పలకడం విచారం
శ్రీ బాగ్ ఒప్పందం అనేది ఉంది అని మర్చిపోయార 🤔🤔
భారతీయ జనతాపార్టీ
రాయలసీమ ముఖ్య నేతల కర్నూలు డిక్లరేషన్
- కర్నూలు , 23-02-2018
ఏపీకి రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేయాలి.
అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి ఆరు నెలలకి ఒకసారి కర్ణాటక, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.