అన్నయ్యా.! @PawanKalyan ❤
నిన్ను నా Family లో ఒకడిలా ,
అన్నలా Own చేసుకున్నా .
నువ్వు సంతోషంలో ఉన్నా,
బాధలో ఉన్నా,
ఎలా ఉన్నా,,,
ఎప్పటికీ నీతోనే.
నీకున్న గుండె ధైర్యానికి,
నేను నీకు ధైర్యం చెప్పే పెద్దోడిని కాను,
కానీ కొంచెం Strong గా ఉండు Annaya❤.
#AlwaysWithYou
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ అప్పలనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒక్క ఉత్తరాంధ్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో తనకు అంటు మంచి గుర్తింపు పొందిన జనపద గాయకుడు నా మిత్రుడు సురేష్ @PawanKalyan గారు అంటే అమితామైన అభిమానం.పార్టీ కోసం ముందు నుండి పని చేసిన వ్యక్తి. నెలిమర్ల నియోజకవర్గం బొప్పడం తన స్వగ్రామం నుండి సర్పంచ్ గా పోటీ చెయ్యాలి అనుకుంటున్నాడు.🔥👌
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ @PawanKalyan Garu
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan@VangaveetiOffl
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.