చూడు... @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు!
ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?
#SelfieChallengeToJagan
ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
Shocked to learn of Puneeth Rajkumar's passing. His untimely demise is a huge loss for the Kannada film industry. I offer my heartfelt condolences to his family, friends and fans.
ట్విటర్ వేదికగా తప్పుడు ప్రచారాన్ని సహించం
- నా అభిమానులు ఇటువంటి చర్యలకు పాల్పడరు
- రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి అధినాయకత్వం చెప్పకుండానే మీడియాలో కథనాలు రాయడం తగదు.
- మా కుటుంబానికి వేరే అజెండా అంటూ ఏమీ లేదు.
పార్టీ తల్లిలాంటిది.. అధినేత మాటే శిరోధార్యం.
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK
మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻
Heartbreaking!!! We lost the supremely talented Irrfan Khan sir yesterday. And now, the legendary Rishi Kapoor Saab! This is a devastating loss for Indian Cinema.