State Secretary,TDP Main Committee||టీడీపీ రాష్ట్ర కార్యదర్శి||State General Secretary, Telugu Mahila || తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి || #TDPTwitter ||
#NDAstandsTogether#APLocalBodyElections#AndhraPradesh
Joint Statement By NDA Partners...
కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించి, మంచి నాయకులను ఎన్నుకునే అవకాశం ప్రజలకు కల్పించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు(21.10.2026) విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ లో బలపరిచిన కూటమి అభ్యర్థి బాదం సాయి ప్రసాద్ గారిని గెలిపించాలని కోరుతూ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.(1/3)
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ చేసుకుంటాం. రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా ముక్కోటి దేవుళ్ళు దీవించాలని కోరుకుంటూ, దసరా పండుగ అందరి జీవితాల్లో శాంతి,సమరసతా,సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
ఎంపీ మిథున్ రెడ్డికి స్థానిక ఎన్నికలతో పనేంటి..? ఎంపీలు వీధి గూండాల్లా అధికారులు, ఇతర పార్టీల వారిపై దౌర్జన్యాలు చేయడమేమిటి..? రాష్ట్రంలో ఎక్కడా లేని దౌర్జన్యాలు నాలుగు చోట్లే ఎందుకు జరుగుతున్నాయి. వాటిని చూపించి రాష్ట్రం మొత్తం ఏదో జరిగినట్లు మొసలి కన్నీరు కారాస్తున్నారు గొడ్డలి పార్టీ నేతలు.
#YCPMarkViolence
#YCPViolenceInPunganur
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#YcpCriminalPolitics#YSRCPRowdyism#PsychoFekuJagan
స్థానిక ఎన్నికల దృష్ట్యా @ysjagan చాలా ఎత్తున హింసాకాండకు ప్లాన్ చేసినట్టుంది. రాయచోటి గొడ్డలి పార్టీ అభ్యర్థికి మద్దతుగా పంజాబ్ నుంచి ఏపీకి దిగుమతైన గ్యాంగ్ ఇది. మారణాయుధాలతో సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేసారు. రాష్ట్రంలో ఇంకెన్ని గ్యాంగులను జగన్ ఎక్కడెక్కడ నుంచి తెప్పించాడో ఎక్కడెక్కడ రంగంలోకి దింపుతున్నాడో!
#EndOfYCP
#AndhraPradesh
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో మంగళవారం సాయంత్రం(13.10.2026) టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పలు డివిజన్ల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది.(1/4)
@Anitha_TDP@Pallasrinivas4u
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, అశోక్ నగరలోని విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నాడు(09.10.2026) పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు పీఎంఎవై అర్బన్ 2.0 కింద 76 మంది నూతన గృహనిర్మాణ లబ్ధిదారులకు(1/2)
@Anitha_TDP@Pallasrinivas4u
కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, బొమ్మూలూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం(06.10.2026) రూ.16.67 లక్షల పీఏసీఎస్ గ్రాంట్తో నిర్మించిన పీఏసీఎస్ గోడౌన్ను, రూ.5.25 లక్షల పంచాయతీ సాధారణ గ్రాంట్తో ఏర్పాటు చేసిన సచివాలయ సమావేశ ప్రాంగణాన్ని(1/3)
కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, వేలేరు గ్రామంలో మంగళవారం సాయంత్రం(06.10.2026) రూ.50 లక్షల హెచ్ఏఎల్ సంస్థ సీఎస్ఆర్ నిధులుతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనానికి ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు,(1/3)
@Anitha_TDP@Pallasrinivas4u
కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, వేలేరు గ్రామంలో మంగళవారం సాయంత్రం(06.10.2026) సహకార సంఘంలో రైతులకు నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు రుణాల సౌకర్యాన్ని, లాకర్లను ఏపీ ప్రభుత్వ విప్,గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు,మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు,(1/3)