#PhoenixFoundation in collaboration with @Chiranjeevi_CT conducting a Blood donation drive today with their
IT teams & employees to commemorate Phoenix Founders Day is truly laudable. They are aiming for participation by 500+ blood donors, which could save about 1500 lives who need life saving blood.
I congratulate dear friends Chukkapalli Suresh,Chukkapalli Avinash and their #PhoenixGroup team for this initiative.
I also extend my hearty thanks for all the blood donors including several senior police officers, IAS officers, sports persons and other celebs for taking part. Let’s spread the word.
Donate Blood🩸Save Lives!
@KChiruTweets నా... తనువు....
""తరువు""గా మారాలి....నా దేశం కోసం
నా...తపన....
""తపస్సు""గా మారాలి...నా దేశం కోసం
నా...ఊపిరి గాలులతో.... నా దేశ జెండాను
....లోకమంతా... చూపాలి
నా... ఉప్పెన వేగాలతో... నా దేశ తీరాన్ని
....భూమినంతా....దాటాలి
......M.SWAMI.......
@AlwaysRamCharan@KChiruTweets@MsKajalAggarwal@hegdepooja@MatineeEnt@KonidelaPro@adityamusic లోకం నుండి కాదు...
శోకం నుండి పుట్టినవాడే....సిద్ధ....సిద్ధ
దేహానికి శిక్షలు కాదు..
ధైర్యానికి "శిక్షణ" వీడు... సిద్ధ....సిద్ధ
ఆహర్యానికి...అసురుల పాలిట...."యుద్ధ"
"ఆచార్యు"నికి...అణుకువ పారేటి..."శబ్ద""
//నేను గీత రచయిత గా ప్రయత్నిస్తున్నాను//
నా రచనలు నచ్చితే ప్రోత్సహించండి
@tarak9999@ssrajamouli@mmkeeravaani యుద్ధ భూమిలో.....((శవాల ధూళిని దులిపే))
""సవారీ గాలి"""......కొమరం భీమ్
మౌన వనంలో.....((పేగుల వీణను కదిపే))
""పాటల మాలి"".......కొమరం భీమ్
//నేను పాటల రచయిత గా ప్రయత్నిస్తున్నా��ు//
నా రచనలు మీకు నచ్చితే ప్రోత్సహించగలరు....
@KChiruTweets ఒక వ్యక్తి చేతి కర్ర....
""దేశ జెండా పర్వతానికి""... పునాది
ఒక వ్యక్తి కాంతి బుర్ర....
జాతి గుండె ధైర్యానికి...ఉగాది
ఒక వ్యక్తి """బోసి నవ్వుల ఫిరంగులతో"""
శత్రువుల సామ్రాజ్యాన్ని.... కూల్చాడు
///నేను గీత రచయితగా ప్రయత్నిస్తున్నాను///
@alluarjun అడుగు...అడుగు....అడవిని తిన్న
"""నిప్పుల....గాలి""".....పుష్ప
కడుగు...కడుగు......అతడిని కన్న
"""ఆకుల....వాలి""".....పుష్ప
వేట....తో.... మాటాడే
వేడి కాటు.....పుష్ప
///నేను గీత రచయిత గా ప్రయత్నిస్తున్నాను///