నా జాబ్ ఎక్కడ అన్ని సక్రమంగా ఉన్నాయి
146 rank .
84 marks verification is done
కానీ జాబితాలో నా పేరు లేదు
న్యాయం కావాలి
చెప్పండి సోదర నారా లోకెష్ గారు
ఇది ధగ DSC - డీఎస్సీ బాధితులు
National Media REPUBLIC TV ARNAB Debute On JanaSena Rajya Sabha MP Lingamaneni Ramesh son
ఈ వీడియో ని పూర్తిగా చూడండి..జనసేన ఎంపీ కొడుకు సూపర్ కార్ లగ్జరి కిల్లింగ్ మీద జాతీయ మీడియా నిలదీత...
బడాబాబులు ఖరీదైన కోట్ల రూపాయల కార్లతో బిజీ రోడ్లపై ఇష్టానుసారంగా ర్యాష్ చేసి ఎవర్నయినా గుద్దేసి చంపేసినా స్టేషన్ బెయిల్ తో బయటకి వచ్చేయచ్చా..??
డబ్బు,అధికారం ఉంటే మీడియా,చట్టం చుట్టాలుగా మరిపోతాయా..??
Janasena, TDP, BJP ఎందుకు ఈ ఘటన మీద మాట్లాడవు అంటూ నిలదీసిన REPUBLIC TV ARNAB
జగన్ కి ముందు అమ్మఒడి లేదు..
జగన్ వచ్చాక అమ్మఒడి అది ఇప్పుడు తల్లికి వందనం గా మారింది..
జగన్ కి ముందు రైతుభరోసా లేదు..
జగన్ వచ్చాక రైతుభరోసా అది ఇప్పుడు అన్నదాత సుఖీభవ గా మారింది..
జగన్ కి ముందు సచివాలయాలు లేవు..
జగన్ వచ్చాక సచివాలయాలు వచ్చి అవి ఇప్పుడు స్వర్ణ గ్రామాలుగా మారాయి..
జగన్ కి ముందు వాలంటీర్ వ్యవస్థ లేదు..
జగన్ వచ్చాక వాలంటీర్ వ్యవస్థ వచ్చింది అది ఇప్పుడు మోసపోయి కనుమరుగయింది..
జగన్ కి ముందు రేషన్ బండ్లు లేవు..
జగన్ వచ్చాక ఇంటివద్దకి రేషన్ బండ్లు వచ్చేవి అవి ఇప్పుడు షెడ్ కి పరిమితం అయ్యాయి..
జగన్ కి ముందు ఇంటి వద్దకి పెన్షన్ వచ్చేది కాదు..
జగన్ వచ్చాకే ఇంటి వద్దకి పెన్షన్ వచ్చింది అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది..
జగన్ కి ముందు నాడు నేడు పధకం లేదు..
జగన్ వచ్చాక నాడు నేడు తో గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడ్డాయి ఆ పధకం ఇప్పుడు కనుమరుగైంది.
జగన్ కి ముందు గ్రీన్ కో ఎనర్జి ప్రాజెక్ట్ లేదు..
జగన్ వచ్చాక గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చింది..
జగన్ కి ముందు 4పోర్టులు 12షిప్పింగ్ హార్బర్ లు లేవు..
జగన్ వచ్చాకే అవి పనులు మొదలెట్టాయి..
జగన్ కి ముందు 17గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లు లేవు.. జగన్ వచ్చాకే రాష్ట్రానికి 17మెడికల్ కాలేజీ లు వచ్చాయి..
జగన్ కి ముందు ATC టైర్స్ కంపెనీ, samasung AC పరికరాల తయారి కంపెనీ, ఆదాని డేటా సెంటర్ along with google, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ లు AP కి రాలేదు..
జగన్ వచ్చాకే అవి వచ్చాయి..
జగన్ కి ముందు ఎడ్యుకేషన్ లో 15వ స్థానం లో ఉన్న మనం జగన్ వచ్చాక మొదటి స్థానం లో ఉన్నాం.. ఇప్పుడు మళ్ళీ 20వ స్థానానికి వెళ్ళాం
జగన్ కి ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు.. జగన్ వచ్చాక భూములు సేకరించి అన్ని అనుమతులు తీసుకొని, కోర్ట్ కేసులు సాల్వ్ చేసి పనులు ప్రారంభించాం టైం డేట్ ఫిక్స్ చేసి కంప్లీట్ చేశాం.. గుమ్మడికాయ మాత్రం వేరే వాళ్ళు కట్టారు..
#facebookpost
జనం గుండెల్లో గుడి కట్టడమే @ysjagan అజెండా!
పోలీసుల ఆంక్షల్ని ఛేదించుకుని.. జగనన్న కోసం కదిలొచ్చిన కార్యకర్తలు
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వైయస్ జగన్ గారి వెంట సైన్యంలా కదులుతున్న కార్యకర్తలు
మీ బెదిరింపులకి వైయస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడతారని ఎలా అనుకున్నావు @ncbn ?
#YSJaganInVizag
#SadistChandraBabu
Govt ని ప్రశ్నిస్తే, personal target చేసి harass చేస్తారు
Ex: విజయ్ కేసరి
Govt ని ప్రశ్నిస్తే, దేశ ద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టి హింసిస్తారు
Ex: ప్రశ్న రావణ్
Govt ని ప్రశ్నిస్తే, దారి కాచి దాడి చేసి, చంపేసిన ఆశ్చర్యం లేదు
Ex: మణి
అయినా సరే, The audacity of this MAN...
రెడ్ బుక్ రాజ్యాంగంలో తారాస్థాయికి చేరిన @JaiTDP గల్లీ నాయకుల అరాచకాలు.
నెల్లూరు జిల్లా, సంగం మండలంలో గల్లీ టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో ఇంకో కుటుంబానికి వేదన మిగిల్చడానికి సిద్ధం అయ్యారు.
నాకు కానీ, మా కుటుంబానికి కానీ ఏమైనా జరిగితే టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి, కొంకల కృష్ణ రెడ్డిదే బాధ్యత అంటూ NRI మహిళ ఆవేదన.
#SadistChandrababu #CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
ప్రధానమంత్రి @narendramodi గారు డీజిల్, పెట్రోలు వంటి ఇంధన వినియోగాన్ని తగ్గించాలని సదుద్దేశంతో పిలుపునిచ్చిన నేపథ్యంలో, మన @ncbn గారు నాలుగు వాహనాలకు, @naralokesh గారు రెండు వాహనాలకు తమ కాన్వాయ్‌ను కుదించుకున్నామని ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
అయితే అదే సమయంలో, కేవలం రాజకీయ ప్రత్యర్థులైన @ysjagan గారు మరియు @YSRCParty పై విమర్శలు చేయడానికి నిర్వహిస్తున్న మహానాడుకు అయ్యే భారీ ఖర్చుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మహానాడుకు వచ్చే వేలాది నాయకుల వాహనాల ఇంధన ఖర్చులు, మంత్రులు మరియు అధికారుల కాన్వాయ్‌ల ఖర్చులు, అక్కడ వినియోగించే జనరేటర్లకు అయ్యే డీజిల్ ఖర్చులు, భారీ స్టేజీలు, ఏర్పాట్లు ఇవన్నీ కలిపి ఎంత ప్రజాధనం, ఎంత ఇంధనం వృథా అవుతుందో లెక్కిస్తే ఆశ్చర్యమే.
సాధారణ ప్రజలకు పొదుపు సందేశాలు ఇచ్చే నాయకులు, ఇలాంటి భారీ రాజకీయ ఆర్భాటాల ఖర్చులను కూడా తగ్గించే దిశగా ఆలోచిస్తేనే ఆ పిలుపులకు నిజమైన విలువ ఉంటుంది..!! #SaveAPFromTDP #SavePetrol #SaveNation
🚨 #PetrolShortageInAP
డీజిల్ కోసం రైతన్న కన్నీరు..
మీ కాళ్లు పట్టుకుంటా.. వడ్డీలకు డబ్బులు తెచ్చి రొయ్యలు పెంచుతున్నా..
చెరువులో ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోతుంది అంటూ రొదిస్తున్న ఆక్వా రైతన్న.
నీ చేతకానితనం వల్ల రైతులతో పాటు ప్రజలకు ఇన్ని కష్టాలా @ncbn? సిగ్గుచేటు.
#CBNFailuresResult
#SadistChandtababu
#JaganannaConnects
అనుభవమా... మజాకా..!
మొత్తానికి రాష్ట్రాన్ని లైన్ లో పెట్టేశారు మన @ncbn ...!
గ్యాస్ సిలిండర్ కోసం , పెట్రోల్ కోసం , డీజిల్ కోసం , రేషన్ కోసం , యూరియా కోసం ... ఇలా ప్రజలందరినీ "లైన్ లో" పెట్టేశారు...!
#AndhraPradesh#YSRCongressParty
@realyssharmila అక్కా మాకు మీరంటే మాక జగన్ అన్నకు చెల్లెలిగా అభిమానమే కానీ మీరు చేస్తున్న టీడీపీకి ప్రచారం రోజు రోజుకు ఎక్కువైపోతాఉంది .అక్కా ఒక్క వేల రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు కనుక మరణించక పోయి ఉంటే మీ చేష్టలకు ఈ రోజు మరణించే వారు అక్కా... మీరు టీడీపి కండువా కప్పుకోండి.....