Theatre owners cults ki bayapadi theatres ivamani chepthe...
Kurnool cults 1L security deposit chesi fan show plan chesaru🙏🏻🔥
Kontha mandhi laga matal thengala ..
#Panja4K
పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
2,400 మంది వితంతు మహిళలకు రాఖీ పండుగ కానుకగా చీరలు పంపించారు. రాఖీ కానుకతో ఆనందం వ్యక్తం చేసిన పిఠాపురం ఆడపడుచులు
@PawanKalyan@APDeputyCMO
మల్లాం గ్రామంలో అభివృద్ధికి మరో ముందడుగు !!
పిఠాపురం నియోజకవర్గం, మల్లాం గ్రామం SC పేటలో ఉమెన్ వెల్ఫేర్ మల్టీ పర్పస్ హాల్ భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో రూ.13.60 లక్షల నిధులతో నిర్మించిన SC కమ్యూనిటీ హాల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ప్రజల అవసరాలను గుర్తించి, ప్రతి గ్రామానికి మౌలిక వసతులు అందించాలనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సంకల్పానికి ఇది మరో నిదర్శనం.
పిఠాపురం అభివృద్ధి అంటే కేవలం హామీలు కాదు… ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు .
Tirupati lo Pawan kalyan Jathara..🔥🔥🙏🙏
1st Time in History Tirupati lo Re-Release lo Cutout Launch Celebrations 🥵🥵🔥🔥
Tirupati ki Okkade Raju @PawanKalyan🔥🦁