@ncbn@PawanKalyan@naralokesh@katchannaidu
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులమైన మేము 2015 పీఆర్సీ అమలు కోసం రేపటితో 100 రోజుల చేరుకున్నది శాంతియుత నిరసన మీ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. దయచేసి మా సమస్యను పరిష్కరించి 100 మంది ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయండి. 🙏🏻
@PawanKalyan
గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి🙏 ,
మేము తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగస్తులము. 2015 పీఆర్సీ అమలు కోసం గత 92 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. దయచేసి మా సమస్యను పరిష్కరించి, 100 మంది ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయండి.
మమ్మల్ని ఆదుకోండి సార్. 🙏
@JaiTDP "గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి,🙏
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ 2015 పీఆర్సీ కోసం మేము 91 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. మా సమస్యను పరిష్కరించి వంద మంది ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయండి సార్. దయచేసి మా విజ్ఞప్తిని పరిశీలించండి. 🙏
మా న్యాయమైన కోరికను నెరవేర్చండి సార్ 🙏
@NischalShetty@WazirXCares@WazirXIndia When will the company reopen, Sir? Customers deserve answers, not silence. If you cannot resolve the issue, please step down and let someone accountable take charge.
@APDeputyCMO గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినమ్ర విజ్ఞప్తి. తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగస్తులమైన మా 2015 PRC సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాము. దయచేసి మా ఉద్యోగస్తులకు సహాయం చేయండి సార్."
@PawanKalyanగారికి నమస్కారం.
మేము తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగస్తులము. 2015 PRC కోసం మా శాంతియుత నిరసన 76వ రోజుకు చేరుకుంది. మా న్యాయమైన సమస్యను గౌరవనీయులైన @katchannaidu గారికి మా సమస్యను వివరించి, మీ ద్వారా పరిష్కారం జరిగేలా న్యాయం చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాము
India Who is @WazirX CEO?
When will the market start again?
When will users get their money back?
Who will take responsibility?
When will deposits and withdrawals start again?
@TVKVijayHQ @Myv3ads
If there are issues with the company, then please help in releasing the frozen amount and arranging refunds for MYV3ADS members. We heard that around ₹118 crore has been frozen by Coimbatore EOW.
Please look into this issue and help the affected members
@TVKVijayHQ @Myv3ads
It has already been almost 1 year, but still no clear action or solution has been provided for the affected members. Many people are waiting with hope.
Sir, if the company is genuine, kindly help in allowing it to run properly again.
@TVKVijayHQ @Myv3ads
Hi Sir,
Actually, MYV3ADS was running well and many members received payments properly. The company also had many useful products. But after some complaints were filed, the Coimbatore EOW started an investigation and the company operations were affected.