దసరా కి విజయవాడ ఈసారి ఇండియా మొత్తం వినిపించేలా ఉంది 🫡..
అమ్మవారి దర్శనానికి ఒక రోజు తమిళనాడు CM విజయ్ , ఇంకోరోజు భారత రాష్ట్రపతి రావటం super 👍 babu గారు 💪..
రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది 🫡💥💥
జై భవాని 🙏🙏🙏
“ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు?” అన్నోళ్లే , నేడు అదే ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు 🥳
దేవుడి స్క్రిప్ట్ మామూలుగా ఉండదు 😎
#YCheapCriminalPolitics
తనను నమ్ముకున్న పేదలను నట్టేట ముంచిన వ్యక్తి జగన్ రెడ్డి. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి లక్షల ఇళ్ళు మంజూరు చేయిస్తే.. ఆయనకు మంచి పేరొస్తుందన్న కారణంతో ఐదేళ్లలో ఒక్క ఇల్లు పూర్తి చేయకుండా లక్షలాది పేదలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఇదేమి రాజకీయం @ysjagan ..?
- కేంద్ర మంత్రి @PemmasaniOnX ✌️
#PedalakuPattabhishekam
#PMAY #PMAwasYojana
#MeeilluMeeHakku
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
ఈయన చెప్పే దాని ప్రకారం లాజిక్ కరెక్టే కదా ...జగన్ రెడ్డి కూడా ఆయనకు ఆయనే సస్పెన్షన్ లెటర్ ఇచ్చికుని... ఆయనకి ఆయనే మెడ పట్టుకుని బయటికి గెంటేసుకోవాలి కదా... అన్న అందరికీ నీతులు చెప్పడమే గాని ఆయన మాత్రం చేసేవన్నీ దగుల్బాజీ పనులే...
🚨BIG EXPOSED!
పొద్దున లేస్తే ఆంధ్రోళ్ల మీద విషం 🤢 చిమ్మలే.. మళ్లీ అదే ఆంధ్రాలో వ్యాపారం చేయాలే!
అమరావతి కేంద్రంగా కేటీఆర్ ₹300 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మాణం.
బావమరిది రాజ్ పాకాల బినామీ శ్రీధర్తో కలిసి ఆంధ్రాలో భారీ పెట్టుబడులు.
తెలంగాణలో దోచుకోవడం…ఆంధ్రాలో దాచుకోవడం!
#KTR #Amaravathi