గుజరాత్ చప్రి గాళ్లకి.. సౌత్ బిహారీ గాళ్లకి ఒక కామన్ పోలిక ఉంది..
ఎంత తిట్టుకున్నా.. సిగ్గులేకుండా ఒకడు పచ్చ పార్టీ సపోర్ట్‌తో PM అయ్యిండు.. పచ్చ పార్టీ సపోర్ట్‌తో ఒకడు MLA అయ్యి DCM అయ్యిండు..ఇంకోడు CM అయ్యిండు 😢
సిగ్గులేని చప్రి జీవితాలు..
ఆత్మగౌరవం స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసులు..
అక్కడ శ్రీరాముడి విగ్రహం ఉంటే ఎవరికి ఇబ్బంది కలిగింది? ఎవరి జీవితానికి ఆటంకమైంది? వస్తూ పోతూ రామయ్యను చూసి మనసారా దణ్ణం పెట్టుకున్న ఎంతోమందికి ఆ విగ్రహం ఒక ధైర్యం, ఒక ప్రశాంతత.
అలాంటి రామయ్య విగ్రహాన్ని ఎందుకు తరలించారు? ఒక వర్గానికి అభ్యంతరం వస్తుందనే భయం మీకు అంతగా ఉందా? ఆ భయంతో మా విశ్వాసాలను పక్కన పెడతారా? మేము మీ ఓటు బ్యాంకు కాదనేనా మా మనోభావాలకు ఈ నిర్లక్ష్యం?
మా దేశంలో, మా సొంత ప్రాంతంలో మా దేవుడి విగ్రహం ఉండాలని, ఆ ప్రాంతానికి “శ్రీరామ్ చౌక్” అని పేరు పెట్టాలని కోరుకోవడం కూడా తప్పేనా? ఇదేనా మీరు చెప్పే ప్రజాస్వామ్యం, ప్రజాపాలన?
మాకు రాముడు కేవలం విగ్రహం కాదు—మా ఇంటి దైవం, కష్టంలో ధైర్యం, తరతరాల విశ్వాసం. దయచేసి ఆ అనుబంధాన్ని ఓట్ల లెక్కలతో కొలవకండి. మీ బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.
మనమంతా శాంతియుతంగా ఒక్కటై మన విశ్వాసానికి గౌరవం కోరుదాం. మన ఐక్యతే మన బలం!
జై శ్రీరామ్! 🚩
మీరు దేశభక్తి సినిమాలు, దేవుడి సినిమాలు కోట్లు పెట్టి తీయండి.
లాభాలు రావాలని కోరుకోండి, promote చేసుకోండి.
అది వ్యాపారం, కాబట్టి తప్పులేదు.
కానీ వాటిని విమర్శిస్తేనో, వాటిని చూడకపోతేనో దేశభక్తి లేదు, దైవభక్తి లేదు అని మాకు సర్టిఫికేట్లు ఇస్తేనే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది.
గుజరాత్ వాళ్ల చెప్పులు మోసినోడు.. ఇప్పుడు కరీంనగర్‌ని కూడా గుజరాత్ కల్చర్‌కి మార్చాలని గర్బా, దాండియా కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్నాడా? 🤦♂️
మన తెలంగాణ హిందూ పండుగ బతుకమ్మ.. దేవీ నవరాత్రుల పూజలు ఉండగా ఈ గుజరాతీ గర్బా డ్యాన్స్‌లేంటి?
బతుకమ్మకు కరీంనగర్–వేములవాడ ప్రాంతంతో చారిత్రక అనుబంధం ఉంది. 🌼
ఓట్ల కోసం మన తెలంగాణ సంస్కృతిని పాడు చేయకండి!
#Bathukamma #TelanganaCulture #Karimnagar