@ChalapathiYsj Fake account అయితే వెంటనే close చేసుకో . ఇలాంటి ఎకౌంట్ లని పట్టుకుంటానికి Taskforce వేశారు. Social media లో తప్పుచేసిన వాళ్ళకి జైలుశిక్ష జరిమానా విధిస్తారు.
@2024YCP YSRCP ప్రభుత్వం లో అన్యాయం జరిగింది అని జవహర్ రెడ్డి గారి సమక్షంలో 5 లక్షలు లంచం అడిగారని నీవే ఒక ప్రెస్ మీట్ లో చెప్పావుగా తల్లీ , CBI enquiry కోసం జగన్ రెడ్డి గారు ఇచ్చిన GO లు కూడా చెత్తకాగితం అని CBI వాళ్ళు నీకు చెప్పారుగా . నిలకడ లేకుండా మాట్లాడితే ఎలా తల్లీ.
@2024YCP జగన్ రెడ్డి గారి ప్రభుత్వం లో న్యాయం జరిగింది అన్నప్పుడు మీరు మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి అభాండాలు వేయటం ఎందుకు. మీ వెనక ఎవ్వరో ఉండి (విలేకరి)మిమ్మల్ని నడిపిస్తున్నట్లు ఉన్నారు . YSRCP ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు అప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించలేదు.
@YSJ2024 సినిమా చాన్స్ కోసం ప్రయత్నించి,రాజకీయ నాయకుడివయ్యావు.నీకేం తెలుస్తుంది సంస్కృతి,సంప్రదాయక పాలన.మీకు తెలిసింది విధ్వంస పాలనే.మాత్రుభాషను గౌరవించటం నేర్చుకో 10 వ తరగతి వరకు తెలుగు మీడియం లో చదివి ఇంటర్మీడియట్ నుండి ఇంగ్లీష్ మీడియం లో చదివితే సరిపోతుంది.ఇంగ్లీష్ తప్పకుండా వస్తుంది.
@WarriorYsJagan డబ్బా నోరు వేసుకుని వాగటం కాదు fake వీడియోలు పెట్టడంకాదు . ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా పెరుగుదల లేక ముసలి వాళ్ళ శాతం పెరుగుతుంది. దానివల్ల ఆదేశ ఆర్ధిక పరిస్థితి సన్నగిల్లింది. మనదేశానికి ఆ పరిస్థితి రాకుండా చంద్రబాబు జనాభా పెరుగుదల కు పిలుపు ఇచ్చారు.
@JaganannaCNCTS@PemmasaniOnX@ncbn 5 సంవత్సరాలు అమరావతి ని సర్వనాశనం చేసి ఇప్పుడు మీరు అస్సలు ఏమీ పనిచేయని కాలాన్ని ఈ ప్రభుత్వం account లో వేస్తున్నారు .
YCP నాయకుల భయంకరమైన మాయాజాలం , ప్రజలకు తెలుసు, అది మీరు తెలుసుకునే లోపు TDP ప్రభుత్వం మరలా వచ్చి 2029 కూడా అయిపోతుంది అప్పుడు 2034 కోసం ఎదురు చూడాలి మీరు.
@greatandhranews పెట్రోల్ డీజిల్ తగ్గించమని జగన్ రెడ్డి ని మోడీ కి letter వ్రాయాలంటే భయం , ఎందుకంటే బెయిల్ ఎక్కడ రద్దు అవుతుందో అని భయం. అందుకే అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేపిస్తున్నాడు . 2022 లో పెంచిన పెట్రోల్ యుద్దం మూలంగా పెంచవలసి వచ్చింది అని జగన్ రెడ్డి కి తెలవదా.
@ChalapathiYsj వీడెవడో చలపతి చౌదరి అంట , ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించటానికి భలే కష్ట పడుతున్నాడు .మీ జగనన్న లాగా 20 కిలోమీటర్లు దూరానికి హెలికాప్టర్ ఎక్కవా . 10 లక్షలు విమాన చార్జీలు అయితే రాష్ట్రానికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాడు అది చంద్రబాబు సత్తా .
@ChalapathiYsj@TVKVijayHQ 2024 లో ఆంధ్రాకి పట్టిన శని వదిలింది, ఏనాడైనా జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఇలా కలిశాడా, కనీసం చంద్రబాబు గారి జన్మదినం రోజైనా శుభాకాంక్షలు తెలిపాడా . శనేశ్వరుడు ఎవ్వరు జగన్ రెడ్డా లేక చంద్రబాబు నాయుడా చెప్పు.ఏదేమైనా ఈవీడియో పెట్టి మరీ జగన్ రెడ్డి పరువు తీశావు కదా చలపతి చౌదరి.
@2024YCP చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. లేకపోతే మరొకడు తయారై వ్యవస్థలను నిర్వీర్యం చేస్తారు . Social media లో photos మార్పింగ్ చేసే వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి.