సినిమా కుటుంబ సమేతముగా చూడవలసిన చిత్రము ..ఏదీ మనచేతిలో లేదు అని చెప్పే కదాంశము ..టైం అనేది దానికదే మనలను మింగేస్తుంది ..అన్నది వాస్తవము ..పవన్ కళ్యాణ్ గారి నటన అద్భుతము ,సాయి ధర్మతేజ్ కూడా ఆక్సిడెంట్ అయ్యాక మంచి సందేసాత్మక సినిమా తీశారు ..దర్శకుడు సముద్రఖని చక్కగా డైరెక్ట్ చేసారు
కొరియన్ కనకరాజు కుటుంబసమేతముగా చూడదగ్గ సినిమా ....మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , నటన అద్భుతముగా ఉంది .తమన్ సంగీతము మరో OG ల అనిపించింది ,, దర్శకుడు గాంధీ తనదైన శైలి లో సినిమా అంత ట్విస్టు లతో నడిచింది ..
ఏ విధమయిన చెత్త లేకున్నా క్లీన్ మూవీ .. @IAmVarunTej@GandhiMerlapaka
కొరియన్ కనకరాజు కుటుంబసమేతముగా చూడదగ్గ సినిమా ....మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , నటన అద్భుతముగా ఉంది .తమన్ సంగీతము మరో OG ల అనిపించింది ,, దర్శకుడు గాంధీ తనదైన శైలి లో సినిమా అంత ట్విస్టు లతో నడిచింది ..
ఏ విధమయిన చెత్త లేకున్నా క్లీన్ మూవీ .. @IAmVarunTej@GandhiMerlapaka
ఈరోజు కువైట్ జనసేన టీం కు అరుదైన పురస్కారము లభించింది ,, మొత్తము జనసేన కు గర్వకారణము మరియు టీం కువైట్ జనసేన మరియు మా గల్ఫ్ జనసేన కన్వీనర్ శ్రీ కంచెన్ శ్రీకాంత్ గారికి అభినందనలు ,, ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ..
#JanaSena Gulf sena Kuwait @JanaSenaParty@PawanKalyan
మస్కట్లో చిరు మెగా యూత్ ఫోర్స్ ద్వారా విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ చందక రామదాస్ గారికి భారత రాయబారి ప్రశంసా పత్రం అందజేయడం గర్వకారణం.
సేవా రంగంలో ఆయన కృషికి హృదయపూర్వక అభినందనలు.
కేసరి త్రిమూర్తులు
గల్ఫ్ దేశాల జనసేన ఇంచార్జ్
జాతీయ కన్వీనర్లు: కంచన శ్రీకాంత్, మొగళ్ల చంద్రశేఖర్
*మస్కట్ CMYF వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చందక రామదాస్ గారికి శుభాకాంక్షలు*
ఎప్పుడో కవి రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పినది గుర్తుకి వస్తుంది …
ఏ దేశమేగినా ఎందు కాలిడినా , పొగడరా నీ జాతి నిండు గౌరవమును అన్నట్టు…
*మస్కట్ CMYF వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చందక రామదాస్ గారికి శుభాకాంక్షలు*
ఎప్పుడో కవి రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పినది గుర్తుకి వస్తుంది …
ఏ దేశమేగినా ఎందు కాలిడినా , పొగడరా నీ జాతి నిండు గౌరవమును అన్నట్టు…
రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు పొంది సమాజ సేవలో మెగాభిమానులు ఎప్పుడూ NO 1 అన్నట్టు మరింత కృషి చేస్తారని ఆశిస్తూ ...
రవణం స్వామినాయుడు
వ్యవస్థాపక అధ్యక్షులు
*అఖిల భారత చిరంజీవి యువత*
అధ్యక్షులు శ్రీ రామదాసు గారిని ప్రశంసా పత్రముతో గొప్పగా గౌరవించడము చాలా చాలా విశేషము .
యావత్ ప్రపంచములో ఉన్న మెగాభిమానులకు ఇది గొప్ప ఆనందదాయకం..
ఈ శుభ సమయములో శ్రీ రామదాస్ గారికి మరియు CMYF బృందానికి అభినందనలు తెలుపుతూ…
మస్కట్ లో ఎన్నో సాంస్కృతిక మరియు పెద్ద ఎత్తున ఆధ్యాతిక కార్యక్రమాలు చేస్తూ ,, తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎడారి దేశములో ఎగరవేసిన ఘనత శ్రీ రామదాస్ చందక గారిది ….
నిన్న జరిగిన ఓ కార్యక్రమములో భారతీయ రాయబారి శ్రీ G శ్రీనివాస్ గారు CMYF ( చిరు మెగా యూత్ ఫోర్స్ ) వ్యవస్థాపక
వ్యవస్థాపకుడు శ్రీ చందక రామదాస్ సొంతము .
ఇవే కాకుండా తెలుగు వారికి చేదోడు వాదోడు అయి ఎంతో మంది మస్కట్ లో Job కొరకు వచ్చిన తెలుగు ఆడపడుచులు ఇబ్బందుల్లో ఉంటే వారికి ఆర్థిక సహకారముతో పాటు భారతీయ రాయబార కార్యాలయములో సహాయ సహకారాలు అంద చేస్తూ తెలుగు వారికి అండగా ఉంటూ …
2003 నుంచి మెల్ల మెల్ల గా రక్తదాన శిబిరాలు మొదలు పెట్టి …
అదొక తప్పనిసరి కార్యక్రమముగా తెలుగు వాళ్లకు అలవాటు చేసి , ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి సుమారు 15 సార్లు ఉత్తమ Voluntry Blood Donation Drive గా ఎంపిక అయి ఎన్నో అవార్డులు తీసుకునే ఘనత మస్కట్ చిరు మెగా యూత్ ఫోర్స్
పొట్టచేయు పట్టుకుని 25 ఏళ్ల క్రితం విజయనగరం నుంచి చిరంజీవి గారి స్ఫూర్తి తో మస్కట్ ( Oman Country ) వచ్చి ఉద్యోగము చేస్తూ…
తోటి భారతీయుల్లో తెలుగు వారికి ఎందుకు గుర్తుంపు ఉండకూడదు అన్న ఏకైక కారణముతో తన వెండి తెర
ఇల వేల్పు అయిన *శ్రీ చిరంజీవి గారి* పేరుమీద
డిప్యూటీ సీఎం ని ఫుల్గా ఇంప్రెస్ చేసిన అధికారి!
"I don't want a single penny, sir."
అధికారితో పర్సనల్గా 1-on-1 మీటింగ్స్ సెట్ చేయమని చెప్పిన @APDeputyCMO
- @PawanKalyan
A few days ago, Smt Shanawaz garu, a native of Vayalpadu in Annamayya district, shared a heartfelt video seeking help to return safely to India from Oman after facing serious difficulties there. After this issue came to my notice, I requested the Ministry of External Affairs @MEAIndia to kindly intervene and extend all possible support for her safe return.
I express my heartfelt gratitude to the @MEAIndia , whose swift response, constant coordination, and humanitarian approach made this possible. I also sincerely thank the Indian Embassy @Indemb_Muscat officials and the Oman Authorities @Oman_GC for their timely support and cooperation in ensuring her safe return to our motherland. My appreciation also goes to the Janasena Gulf cadre, NDA alliance cadre, and the APNRT Association, who continuously stood by her and coordinated throughout the process.
I am happy to share that last night she safely landed in Hyderabad, visited my office today, and has now been safely sent to her residence.
NDA Government led by esteemed and dynamic leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, India has consistently stood firmly with every Indian citizen across the globe during times of crisis. Whether during the Iran-Israel conflict, the Ukraine war, or other emergency situations across the world, the Government of India has taken extraordinary efforts to safely bring back Indians and ensure their protection. This reflects our nation’s strong commitment and responsibility towards every Indian, no matter where they are.
The Andhra Pradesh Government also remains committed to standing by every Telugu individual across the globe during times of distress. Thanks to Hon’ble Chief Minister Shri @ncbn garu for his continued support.
To every Indian facing difficulties in any part of the world, please remember that you are not alone. We are always here to serve you, support you, and stand by you in every possible way. It is our duty and responsibility to help our people wherever they are.
@PMOIndia@AndhraPradeshCM
ఒమాన్ ( మస్కట్ ) వచ్చి 6 నెలలు అయ్యింది అని , తాను మస్కట్ వచ్చాక
అప్పటికపుడు మస్కట్ జనసేన సభ్యులు , వాళ్ళ సేనానికి దీటుగా తమవంతు 30 వేలు రూపాయిలు రామదాస్ గారి చేతులు మీదుగా ఇవ్వడమే కాకున్నా , ఎయిర్పోర్ట్ లో ఖర్చులకు కాస్త పైకము ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు
#IdhiManchiPrabhutvam
ఒమాన్ ( మస్కట్ ) వచ్చి 6 నెలలు అయ్యింది అని , తాను మస్కట్ వచ్చాక
అప్పటికపుడు మస్కట్ జనసేన సభ్యులు , వాళ్ళ సేనానికి దీటుగా తమవంతు 30 వేలు రూపాయిలు రామదాస్ గారి చేతులు మీదుగా ఇవ్వడమే కాకున్నా , ఎయిర్పోర్ట్ లో ఖర్చులకు కాస్త పైకము ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు
#IdhiManchiPrabhutvam