ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.
ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతా.
#Kodangal #Telangana #TelanganaAssemblyElections2023
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు.
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు.
రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు.
పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం.
#MaarpuKavaliCongressRavali
#CongressWinningTelangana
#KCRNeverAgain #ByeByeKCR
అబద్ధాలే మీ ఆయుధాలు..
వంచనలే మీ సిద్ధాంతాలు..
నాటకాలే మీకు తెల్సిన విద్యలు..
మీరు ఇచ్చి తప్పిన హామీలకు లెక్కలేదు..
మీకింకా పాలించే హక్కు లేదు..
ఈ గడ్డ మరువదు మీరు పెట్టిన గోస.. మీపై లేనే లేదు భరోసా..
ముక్కు నేలకు రాసినా.. పొర్లి పొర్లి దండాలు పెట్టినా..
పారవు మీ పాచికలు.. తప్పవు మీకు శంకరగిరి మాన్యాలు..
#ByeByeKCR #KCRNeverAgain
Lakhs of Acres Distributed by Congress for Poor
In contract to the neglected promise of double bedroom houses by the KCR government, it’s time to keep aside the pinkies brainwashing and understand the pro-poor polices of Congress, that can never be beaten by any others.
The Congress governments, during combined state itself had distributed lakhs of acres of land for the poor and regularized patta lands for the poor.
We don’t need lessons from anyone on how to uplift the poor.
#ByeByeKCR
Shri @RahulGandhi and Smt. @priyankagandhi ji will lead Congress' Vijayabheri Yatra in Telangana tomorrow.
The leaders will also address a public rally in Mulugu district.
Stay tuned to our social media handles for live updates.
📺 https://t.co/FR4q7RbcAz
📺 https://t.co/GKr26kTQfy
📺 https://t.co/iVsNYHrQQf