@Bezawada_Alludu ఓటు BJP కి వెయ్యకూడదు OK,
మరి BJP తో కలిసిన కూటమి పార్టీలు జనసేన టీడీపీ లకు ఓటు వేసినా BJP ని సపోర్ట్ చేసినట్లే గా ఏమంటారు.
మొన్న నే విజయవాడ దుర్గమ్మ గుడిలో మోడీ కోసం ప్రత్యేక పూజలు చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ ఆదేశించారని పేపర్ లో చదివాను
@ashuvemulapalli Lava phone made in india ది దేశ భక్తి ఉంటే అందరూ దీన్నే వాడాలిగా మన చేతిలో చైనా ఫోన్ లు అమెరికా వాడి ఆపిల్ ఫోన్ లు ఉంటాయి ఈ X అప్ కూడా వాడిదే 😂😂😂
@Pointingoutoffl మతం గజ్జి తో ఒక పార్టీ ఉంది
హిందూ మతం కులాలను ప్రోత్సహిస్తుంది ఈ గజ్జి తో నే పాకిస్తాన్ లాంటి దేశాలు కొనసాగుతున్నాయి అటువంటి రోత నాకు వద్దు.
స్వతంత్రం అన్ని విషయాల్లో ఉండాలి
@TeluguScribe కుల గజ్జి అందరికీ ఉంది అది చాలదు అన్నట్లు మతం గజ్జి అంటిస్తున్నారు ఈ BJP వాళ్ళు
ముఖ్యంగా ఆంధ్రా యువత ని ఒక దరిద్రుడు తన స్వంత అవసరాల కోసం తప్పు దారి పట్టిస్తున్నాడు .
అధికారం పొందటానికి ఏ పెంట అయినా తింటారు ఇటువంటి వ్యక్తులు