Thanks a lot to Megastar @KChiruTweets annayya. You gave us a wonderful person to us and he is having very good qualities personally and also outright domination at Global Boxoffice as well.
Annayya meeru telugu chitra seema lo makutam leni raaju ga vunnaru. Mimmalni minchi boundaries anni cheripestu global level lo susthira sthaanam erparuchukovalani mimmalini minchi vellalani mee diehard fan ga naa korika.
Powerful People come from Powerful Places!!!
Ram konidelaaaa🔥🔥🔥
Vandhellu Meeru Happy ga undali with all the happiness and only success!!!
Love you @AlwaysRamCharan ❤️
You have always kept us proud!!
My fanism towards cinema heros ends with Ram Charan
#HBDRamCharan
#HBDGlobalStarRamCharan
#GlobalStarRamCharan
ప్రజంట్ ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ డైరెక్టర్ @ssrajamouli సార్ లాంటోడు ఇది వరకే 2 వేరు వేరు సందర్భాలలో ఒక రేంజ్ ఎక్సైట్ అయ్యి చెప్పిన మన @AlwaysRamCharan అన్న & @aryasukku సార్ లా కలయక లో వస్తున్న #RC17 సినిమా జర్నీ ఈరోజు నుంచి అఫిషియల్ గా మొదలు 🦚😍🕺👌👍 #YouCanImagine#RC2Sukku
Shocking Drama in Bigg Boss Malayalam! 😱
Neha Fathima a Muslim girl proposed to Santhosh Raj a Hindu boy inside the Bigg Boss house.
Her parents reportedly entered the BiggBoss house, broke down in tears, and took her back home! 💔
Her mother’s emotional words: “You’re getting carried away by your emotions. You’re being used!”
If same thing Hindu parents do this then national outrage.
If f Muslim parents do this then ‘family values’.
Selective secularism never sleeps.
100% Literacy Kerala, Saar! 🙏
#BiggBossMalayalam10
#BiggBossTelugu10
#NehaFathima
#Jailer2 has crossed the final overseas collections of both #KGF2 and #RRR in just 16 DAYS (Phase 1)! 🔥
Jailer 2 – $28.25M
RRR – $27.4M
KGF 2 – $27M
ALL HAIL SUPERSTAR! #Rajinikanth.🛐
ఆదర్శ కుటుంబం సినిమా 30 వ తేదీ ప్రకటించిన తర్వాత.. ప్రెస్ మీట్ లో గాని ఇతర ఫంక్షన్ లో గాని ఎక్కడ పెద్దగా కనిపించలేదు నాగ వంశీ..
కారణం ఏమిటంటే ఇతగాడు స్వార్థం వల్ల AK47 డిస్టిబూటర్లకు అనుకూలమైన డేట్ లో రిలీజ్ చేయలేదు.. ఎందుకంటే మిగతా సినిమాలు కూడా ఇతగాడు కొనేశాడు జైలర్- రణబాలి రెండు మూడు సినిమాలు... అందువలన కావాలని ఆ సినిమాలకు డబ్బులు రావని సొంత సినిమా AK47 రిలీజ్ లో వాయిదా వేసుకుంటూ వచ్చాడు...
అక్టోబర్ 30 న సినిమా రిలీజ్ ... అ ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు అనుకున్న సీజన్లో సినిమా రిలీజ్ చేయలేదు కనుక... సగం సగం కట్టి సినిమా ఓకే చేయించుకున్నారు...
వాళ్లు తిరిగి కట్టలేదు.. సగమే కట్టారు కనుక 😂😂😂
సీజన్ కాదు కాబట్టి ఇక నయా పైసా కట్టం అని చెప్పేశారు
అంటే ప్రతి ఏరియాలలో అన్ని డిస్టిబూటర్లు సేఫ్...
అందుకే వాడు కనిపించలేదు సినిమా డేటు ప్రకటించాక... 👍👍
అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది 3 రోజులకే👍👍👍👍
చాలామంది తెలియక బ్రేక్ అవలేదు అని లుచ్చా స్టేట్మెంట్లు ఇస్తారు... ఆదర్శ కుటుంబం మూడు రోజులకే లాభాల బాట పట్టింది👍👍👍👍
ఇలా బ్రేక్ మూడు సినిమాలు విక్టరీకి బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పయనించారు... దటీజ్ విక్టరీ 👍👍👍
బ్రేక్ ఈవెన్ అయినా వరుస మూడు సినిమాలు వెంకటేష్ కే సాధ్యం... అయితే ఏపీ తెలంగాణ అన్ని కలిపి 25 కోట్లు అంతే,,, మూడవ రోజు నుంచి బ్రేక్ ఈవెన్ అయిపోయింది 👍👍👍 ఇది మ లాభాల బాటలో 👍👍👍👌👌👌AK47
Dear @aryasukku
We all know how much you cherish Charan. Suggesting further would be pointless. We are just holding our breath to observe the commitment and care you have invested in Charan.
Don't put pressure on yourself. what ever you do, we truly believe it's the best. We are eagerly anticipating your cinematic brilliance and outstanding performance, Charan. @AlwaysRamCharan
#RC17 #RamCharan #Sukumar @RC17Offl
Maverick director Sukumar @aryasukku sir wife Thabitha Sukumar Instagram post about #RC17
“As Sukku's wife, this project makes me incredibly proud and excited.
I know the hard work, passion and countless hours he has poured into his writing, and seeing it all come together is so special. With this much loved combination reuniting for their second film, the excitement and expectations are even higher. Can't wait to see this journey unfold!
Garyasukku #youcanimagine
#RC17 #Sukumar #RamCharan #MegaPowerStar
@AlwaysRamCharan
#NewAgeMegastarRamCharan
#RamCharan
Akka naaku Jagan ante liking ledu kaani adento elections time lone bayataku vastavu and last election mee intlo oka pelli. Danni kooda political ku vaadindi
Avanni sare kaani akka mari election affidavit lo enduku pettaledu 2024 lo
Election commission kallu musukunda.
Idi mosam kinde kada
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.
నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
కలియుగం అంటే ఏంటి అంటే
దొంగతనం చేసిన సొమ్మును పంచుకోవడం లో పబ్లిక్ పంచాయతీ పెట్టుకోవడం, దానికి ప్రజల్ని న్యాయం చెయ్యమనడం. దీనిలో ఎవరిది న్యాయం అని ప్రజలు కొట్లాడుకోవడం 🤦🏻♂️
GC & #Peddi Every single update was out even before the official announcements with scene to scene leaks everywhere
But when it comes to #RC17 the team has maintained complete secrecy without giving even a small hint to the media or our own mustia
What a man @aryasukku 🔥🔥
Benjamin Netanyahu @netanyahu will be back as Prime Minister of Israel and will take bashing of Palastine and other muslim countries to next level. Though economy of Isreal will be very bad in 2027. Yet 2029 will be the year of WAR for Israel and that can be the trigger point for WW III.