ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఆంధ్ర ప్రజలు మాత్రం YSRCP వెంటే.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో YSRCP భారీ విజయం సాధిస్తుందని ఇండియా టుడే మూడ్ సర్వే అంచనా వేసింది.
YSRCP - 22
TDP - 2
ఇతరులు - 1
మొన్న టైమ్స్ నౌ, నేడు ఇండియూ టుడే సర్వే ఏదైనా సరే విజయం మాత్రం YSRCP దే..🔥🔥🔥
మరి మీరెంటమ్మా! Nttyy మరిది పాపం మీ తండ్రిగారి మరణానికి కారణమైనా, మన డాక్టర్ రావుగారిని చేతకాని వాడిగా ప్రపంచానికి చూపించినా, మీరు మాత్రం మరిదిగారి మాట జవదాటరు. స్క్రిప్ట్ ను వదలరేంటి చిన్నమ్మా! అప్పట్లో అత్యంత శక్తివంతమైన మహిళను వ్యతిరేకించిన పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నా, మీరు ఆమె కాళ్ళకు దండంపెట్టి, భిక్షగా కేంద్రమంత్రిగా మీకు అవకాశం ఇచ్చిన సోనియా గాంధీనే ఎదిరించిన గుండె అది! జర సోచో నా!
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం లాంటి గ్రామ సచివాలయాలను ప్రతి గ్రామంలో స్థాపించి ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి @ysjagan అన్నకే దక్కుతుంది
#YSJaganMarkGovernence#YSJaganCares#BestCMYSJagan
ప్రజలు భయాందోనళకు గురయ్యేలా
అల్లర్లు సృష్టించాలని టీడీపీ..
ప్రజలకు అండగా ఉండాలని వైసీపీ..
పచ్చ విష కుట్రపై విచక్షణ కోల్పోకుండా స్పందించిన వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైన్యం
ఎంత రెచ్చగొట్టినా... సంయమనంతో ఉంటాం, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం. టైం వచ్చినప్పుడు మాత్రం వడ్డీతో సహా తిరిగిస్తాం!
I appreciate all the #YSRCPSocialMedia warriors 👏🏻
ఏ తల్లిదండ్రైనా తమ బిడ్డ సంఘంలో మంచిపేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ నువ్వు చాలా దుర్మార్గమైన పని చేస్తున్నావ్ లోకేష్. కార్యకర్తలను గూండాయిజం చేయమని.. కేసులు పెట్టించుకోమని చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారు?
- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
#TDPRowdies