Great to see Andhra Pradesh Deputy Chief Minister @APDeputyCMO again for a productive discussion on strengthening 🇦🇺🇮🇳 collaboration in environmental and sustainable development.
@PawanKalyan
தமிழ்நாட்டில் என்ன மாறிவிட்டது? தவெக (TVK) ஆட்சியிலும் இந்துக்கள் மீதான தாக்குதல் அப்படியேதான் இருக்கிறது.
"இது கலியுகம், முருகன் நேரில் வரமாட்டார். நாமே முருகனின் உணர்வாக மாறுவோம். நாச சக்திகளை நிர்மூலம் செய்வோம்."
#TamilNadu#JanaSenaParty
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు
Hello @DTDCBangalore,please check this courrier no. D3506402586..this was to be deliverd on tuesday but yesterday 4:27pm they marked as delivered but they where not delivered anything to me ...even your customer care is not responding properly..
Can you please check @DTDCIndia
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️
వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది.
ఈ మ��పురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది.
Jai janasena
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎర్రకాలువకు ఏర్పడిన గండ్లను క్షేత్రస్థాయిలో కేంద్ర బృందాలతో కలిసి పరిశీలించాను.
ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చించి, రైతులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గండ్ల పూడ్చివేతకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించాను.
ఎర్రకాలువ ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపాలని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఈ సమస్యను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ప్రస్తావించి, శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాను.
@JanaSenaParty@PawanKalyan
నోటి శుద్ధి, నియమాలు పాటించే వాళ్లు చేయాలి రా హోమాలు. నీ లాంటి అబ్యూజర్స్, అడుక్కుతినే వాళ్లు కాదు. నీ దరిద్రం ఆయనకి అంటుకుంది రా బంటీగా.
ఎప్పుడో చెప్పా, ఈ @PJRaghuRanjith గాడు పెద్ద ఫ్రాడ్ నాయాలుని.