మేనిఫెస్టోలో చెప్పకపోయినా కాపు సామాజిక వర్గాలకు మరింత మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో... రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం @ysjagan
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన వైద్య కళాశాలలకు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు ఏకకాలంలో 2023-24 విద్యా సంవత్సరానికి 5 నూతన కాలేజీలను సీఎం @ysjagan ప్రారంభించనున్నారు.
“మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం”
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది మన జగనన్న ప్రభుత్వం, అందులో భాగంగా నేడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు సీఎం శ్రీ @ysjagan.
@iamnagarjuna sir eroju day 11th na Big Boss House lo Ammerdeep anto annadu pallavi Prasanth ni video end lo ha sound vinipinchakunda miru mute lo pettaru. We are requesting sir please dhanini vinipinchandi am annado e weekend lo. please it's requesting nag sir.
@BiggBoss
@iamnagarjuna@BiggBoss
Nagarjuna sir eroju day 11 th na Big Boss House lo last video end lo Ammerdeep anto annadu pallavi Prasanth ni ha sound vinipinchakunda daanini miru mute chesaru am ani annado bayataki ravali ha voice please we r requesting sir ........
@iamnagarjuna
స్కిల్ స్కామ్ A1 చంద్రబాబు అరెస్ట్!
201, 109 రెడ్ విత్ 34 మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు. షెల్ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు. నిజాలు నిగ్గుతేలడంతో ఇప్పటికే పరారీలో బాబు పీఎస్, మరో ఇద్దరు బాబు బినామీలు మనోజ్ వాసుదేవ్ పార్ధసాని, యోగేష్ గుప్తా.
లండన్ కి విమానంలో సీఎం @ysjagan వెళ్లినందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు. ఫారెన్ కి విమానంలో వెళ్లక ఈదుకుంటూ వెళ్తారా బాబు? సంక్షేమ పథకాల అమల్లో విమర్శించడానికి అవకాశం అవకాశం లేకపోవడంతో ఇలా వ్యక్తిగత పర్యటనపై @ncbn బురద చెల్లె ప్రయత్నం చేస్తున్నాడు.
#EndOfTDP
40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ తన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. సీఎం వైయస్ జగన్ తన తండ్రి వైయస్ఆర్ అని గర్వంగా చెప్పుకుంటారు. ఎవరిది దౌర్భాగ్యమైన పుట్టుక ? ఎవరిది దౌర్భాగ్యమైన బతుకు బాబూ?
- మాజీ మంత్రి పేర్ని నాని
#CorruptionKingCBN
ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించాలన్న సీఎం @ysjagan ఆదేశాలతో అధికారులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అత్యాధునిక కార్డ్ ప్రైం సాఫ్ట్వేర్, ఈ-స్టాంపింగ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, హిందూ ధార్మిక ప్రచార, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ముందుకు దూసుకుపోతోంది. భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పటివరకు 176 ఆలయాలను పునరుద్ధరించారు.