మొదటి తరానికి చెందిన పారిశ్రామికవేత్తగా, ఆంధ్రా బిర్లాగా ప్రసిద్ధికెక్కిన ఆంధ్ర షుగర్స్ సంస్థ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తున్నాను
దేశానికి శాస్త్ర, సాంకేతికపరమైన ఎన్నో విజయాలను అందించి, మిస్సైల్ మాన్ గా గుర్తింపు పొందిన భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. తన నిరాడంబరత, నిజాయితీ, మానవతా దృక్పథం వంటి విశిష్ట లక్షణాలతో ప్రజల రాష్ట్రపతిగా కలాం గారు పిలువబడ్డారు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా స్మృతికి నివాళులు.
ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పరామర్శించారు.
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దని కోరుతున్నాను. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని, అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము.
Wishing Smt. Y.S. Sharmila Garu a swift and complete recovery. Praying for her good health and wishing her strength and a speedy return to wellness.
@realyssharmila
ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడిన ప్రగడ కోటయ్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించాను. గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కోటయ్య గారు కోట్లాది మంది చేనేత కార్మికులకు ఆరాధ్యుడు అయ్యారు. ఆయన జయంతి సందర్భంగా ఆ చేనేత రంగ పితామహుడికి ఘన నివాళి.
On Kargil Vijay Diwas, we pay solemn tribute to the brave soldiers whose extraordinary courage secured India’s victory. In the face of formidable terrain and relentless adversity, they stood firm to protect the nation’s sovereignty. Their supreme sacrifice and unmatched heroism continue to inspire generations and remain a timeless symbol of patriotism and national pride.
కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ రోజు సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజారోగ్య భద్రతే ధ్యేయంగా ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి...ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో సమర్థవంతమైన వైద్యాన్ని అందిస్తాం. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని....ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని....ప్రజలు కూడా ఉత్తమ ఆరోగ్య విధానాలతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం అడుగేయాలని కోరుతున్నాను.
#Sanjeevani
Happy birthday to our young star, Nara Rohith! Wishing you a fabulous year ahead filled with happiness, peace, good health, and success in all your endeavours. Have a wonderful one! @IamRohithNara
తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు, సుమారు 800 చలన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి సినీ అభిమానులను ఆరు దశాబ్దాల పాటు మెప్పించిన పరిపూర్ణ నటులు కైకాల సత్యనారాయణగారి జయంతి సందర్భంగా ఆయన కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుందాం.
I sincerely thank Hon'ble Prime Minister Shri @narendramodi Ji and Hon'ble Union Railway Minister Shri @AshwiniVaishnaw Ji for the Union Cabinet's approval of the 3rd & 4th railway lines between Guntakal and Ballari.
This strategic project will significantly strengthen the East-West rail corridor, enhance connectivity between Rayalaseema, North Karnataka and Goa, improve logistics, decongest the existing network, and facilitate faster movement of passengers and freight.
With an investment of ₹1,264 crore, including nearly ₹600 crore in Andhra Pradesh, this project will boost industrial growth, improve connectivity to Krishnapatnam and the upcoming Ramayapatnam Port, create new economic opportunities, and benefit millions across Andhra Pradesh and Karnataka.
Grateful to the Government of India for its continued support towards building world-class infrastructure and accelerating Andhra Pradesh's growth.
#MegaPTM4inAP#TallikiVandanam
పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం నాకు కొత్త అనుభూతిని మిగిల్చింది. విద్యార్థులతో చర్చ సందర్భంగా వారి ఆలోచనలు, లక్ష్యాలు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. బాగా చదువుకోవాలి...మంచి స్థానానికి వెళ్లాలి అనే వారి పట్టుదల ప్రభుత్వంపై బాధ్యత మరింత పెంచింది. ఈ సందర్భంగా తల్లికివందనం పథకం లబ్దిదారులైన పలువురు మహిళలతో మాట్లాడాను. తల్లికివందనం ద్వారా అందుతున్న చేయూతపై వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను బాగా చదివించాలని...పిల్లల చదువులపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కేవలం పథకం కాదని..అది వారి భవిష్యత్ కోసం ప్రభుత్వం చూపుతున్న సంకల్పం అని వివరించాను.
పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు దివ్య అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.
Amaravati is fast emerging as India’s gateway to the quantum future.
I was pleased to meet Dr. Rajeeb Hazra, CEO of Quantinuum, and his team to discuss a partnership that can strengthen India’s quantum ambitions through Andhra Pradesh.
Our goal is to build a globally competitive quantum ecosystem encompassing research, advanced computing infrastructure, quantum hardware, supply chains, talent development, startups, enterprise adoption, and commercialization.
As leading global innovators partner with Andhra Pradesh, Amaravati is emerging as a hub where the next generation of quantum technologies will be researched, developed, and transformed into solutions for the world.
@QuantinuumQC
Participated in the Strategic Retreat of the Andhra Pradesh Police Cadre and interacted with IPS officers from across the State. The presentations and discussions on emerging cyber crimes, women and child safety, drone threats, internal security, road safety, human resource reforms, future skills and digital police architecture offered valuable insights into the future of policing.
Crime is changing rapidly with technology, and policing must evolve faster. I urged our police leadership to embrace new technologies, strengthen intelligence-led and preventive policing, invest in continuous training and build capabilities to stay ahead of emerging threats.
Our goal must be clear: to build an Andhra Pradesh Police force that is technology-driven, citizen-centric, intelligence-led and future-ready. The police must be faster than the criminal, smarter than the crime and closer to the citizen.
The AP Police Vision 2047 roadmap should translate these ideas into clear, measurable goals with timelines, ownership and annual reviews. Ultimately, the success of policing will be measured by one simple outcome — whether every citizen feels safe, secure and confident.
I congratulated the Home Minister Smt Vangalapudi Anitha, DGP Sri Harish Kumar Gupta , senior police leadership and the Home Department for organising this meaningful three-day retreat on building a Future-Ready Andhra Pradesh Police. Such forums for meaningful discussions, strategic planning, brainstorming, exchange of ideas and examination of case studies will greatly enhance the efficiency and effectiveness of the police force.
Let us build a police force that is not merely prepared for the future, but one that helps shape it.
@Anitha_TDP@APPOLICE100
The people of Andhra Pradesh warmly thank you, Hon'ble Union Minister Sir. Under the visionary leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi Ji, India is building world-class infrastructure, with Andhra Pradesh emerging as a key beneficiary through stronger connectivity that brings people, businesses, and opportunities closer.
@narendramodi
Honoured to meet Hon'ble Prime Minister Shri Narendra Modi Ji in New Delhi today.
I had the privilege of inviting the Hon'ble Prime Minister to Andhra Pradesh for the inauguration of Alluri Sitarama Raju International Airport, Bhogapuram. Named after the legendary freedom fighter Shri Alluri Sitarama Raju Garu, the airport stands as a tribute to his enduring legacy of courage, sacrifice, and patriotism.
Under the visionary and reform-driven leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi Ji, India's civil aviation sector has witnessed a remarkable transformation. His vision of making air travel accessible and affordable has enabled millions of our citizens to fulfil their dream of flying. The inauguration of this airport will give wings to the aspirations of Uttar Andhra, unlocking new opportunities for connectivity, tourism, trade, and economic growth.
Guided by his leadership, India is steadily advancing towards the goal of Viksit Bharat. Andhra Pradesh remains committed to contributing meaningfully to this journey by building a Swarna Andhra Pradesh.
@narendramodi