Good Afternoon anna.
Eyaniki Last Year October lo Pension Sanction ayindhi anna kani eyaniki pension ivatledhu ippatiki vala Family chala problems lo vundhi anna.
MLA velagapudi garini kuda chala sarlu kalisaru ayina pani jaragtledhu. Help cheyandi anna konchem
The most handsome jada sravan kumar chilipi games gurinchi eroju chuddam👶👶👶… bail arrest bail arrest bail arrest… ela chestunnaru mastaaru.. prashna jospeh ayyagaruki jaiii
2019-2024 వరకు YCP ప్రభుత్వ హయాంలో
హిందూ దేవాలయాల పైన
దళితుల పైన
జరిగిన అఘాయిత్యాల గురించి ఏనాడు కూడా
#JustAsking అని ఎందుకు question చెయ్యలేదు @prakashraaj ?
:- AP పర్యాటక శాఖా మంత్రి శ్రీ @kanduladurgesh గారు 🔥
.@teamprashna , @prakashraaj ఆడియో లీక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రీల్ అయినా, రియల్ అయినా…
స్క్రిప్ట్ ఉంటే చాలు, యాక్టింగ్ రెడీ అన్నట్టుగా ప్రకాష్ రాజ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
పరిశ్రమలను కమిషన్ల కోసం వేధించి, వాళ్లకు ఇచ్చిన భూముల్ని లాక్కుని రాష్ట్రం నుంచి తరిమేసింది నువ్వు @ysjagan. నీ గతం మొత్తం పారిశ్రామికవేత్తలను వేధించడం, బెదిరించడం, వాళ్ళను క్విడ్ ప్రో కోలో ఇరికించడం. ఈ తరిమేసే బుద్ధి నీ డీఎన్ఏలో ఉంది. జిందాల్ గురించి నువ్వు చెప్పింది పచ్చి అబద్దం. దానికి ఈరోజు సజ్జన్ జిందాల్ మాటలాడిన మాటలే నిదర్శనం.
@ysjagan
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
ayyo aypaaye” song written n composed by “Phani Magdi”
డిప్యూటీ సిఎం స్థాయి వ్యక్తిని అత్యంత అసభ్యంగా బూతులు తిట్టిన ' ప్రశ్న ' లాంటి సైకో గాళ్లని కేవలం అరెస్ట్ చేయడం మాత్రమే కాదు ..
పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చిల్లరగాళ్లను పట్టించుకోకపోవచ్చు కానీ ఇలాంటి వాడ్ని క్షమించడం మటుకు పొరపాటవుతుంది..
💥It takes bloody damn guts for a leader to be like this💥
నాయకుడు అంటే ఇలా ఉండాలి
తప్పు చేసినోడి గురించి మాట్లాడితే ఎక్కడ ఆ కులం/మతం ఓట్లు పోతాయో, జైల్లో వేస్తే ఆ కులం పార్టీకి దూరం అవుతుందో అనే పిరికితనంతో సేఫ్ గేమ్ ఆడే వాళ్ళు పచ్చి అవకాశ వాదులు