అసలైన దళితబందును నేనేనని దేశమంతటా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటించుకుంటున్న కేసీఆర్ గారూ,
అంబేద్కర్ విగ్రహాల సంగతేమో కాని, మీ సొంత నియోజకవర్గంలోనే దళితులపై ఎంత వివక్ష ఉందో చూడండి. ఇదంతా మీకు, మీ అనుచరులకు తెలవకుండనే జరుగుతదా? ఒకవైపు బీజేపోడేమో ఆదివాసులపై ఉచ్చపోస్తడు, మరోవైపు బీఆరెస్సోడేమో దళితులను ఊర్లకు రానియ్యడు..
ప్రియమైన బహుజనులారా,
అందుకే ఈ దోపిడి దొరల రాజ్యం పోవాలి. మన బహుజనరాజ్యం రావాలి.
దొరకో హఠావో
బహుజన్ కో బిఠావో
✊
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, సామాజిక ఉద్యమకారుడు,
మంద కృష్ణ మాదిగ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐
తెలుగునేలపై గడిచిన మూడు దశాబ్దాలుగా ఎన్నో సామజిక ఉద్యమాలకు, మిలిటెంట్ పోరాటాలకు ఊపిరిలూదిన ఉద్యమకారుడు. జాతుల అస్థిత్వ ఉద్యమాలలో తెలుగునేలపై ఆయన నడిపిన సామాజిక ఉద్యమం ఇంకో వందేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం. వారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు నేల పై బహుజన రాజ్య స్థాపన కోసం జరుగుతున్న మహా పోరాటంలో మమేకం కావాలని అభిలషిస్తున్నాను.
బహుజన్ సమాజ్ పార్టీ(BSP) దక్షిణ తెలంగాణ జిల్లాల మహిళా కన్వీనర్ల కేడర్ క్యాంపుకు వచ్చిన చెల్లెలందరికి జై భీం🙏 బెహన్జీ @Mayawati గారి కలలను నిజం చేయడానికి మీరు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న తీరు అమోఘం. రాబోయే బహుజనరాజ్యంలో మీ భూమిక చారిత్రాత్మకంగా ఉండబోతున్నది. ✊
కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు.
భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు.
కర్ణాటకలో బీజేపీ ని ఓడించి మోదీ ని…
జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కారించారు.
తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. దేశంలో కూడా ఇవే ఫలితాలు రాబోతున్నాయి.
#KarnatakaElectionResults2023
@KTRBRS good morning సార్ 14/04/2023 రోజున 1:50 to 2:00am a టైం లో నా బైక్ పోయింది సార్ కరీంనగర్ లో ప్రతిమ మల్టీప్లెక్స్ ముందు పెడితే పోయింది వెతికి పట్టుకొని నా బైక్ ఇవ్వండి అని చెప్పిన సార్ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినా bke లేకపోతే జాబ్ పోతుంది సార్
ఈ రోజు పత్రికల్లో CM KCR గారు ఇచ్చిన ఫుల్ పేజి అడ్వర్టయిజ్మెంట్లలో మొన్న #BSP అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిండ్రు.
కనీసం ఈ రోజు 3 గంటలకైనా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాం.
అట్లనే గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకేజి కథ మరియు గ్రూప్-1 ప్రిలిమినరీ టాపర్ ఎవరో, ఆ వ్యక్తికి ఎన్ని మార్కులొచ్చినయో కూడా చెప్పడం మరవకండి.
బాబాసాహెబ్ కూడా వింటారు.
@KTRBRS సార్ 14/04/2023 రోజునా 1:00 am నుండి 2:00 am మధ్యలో పోయింది నా బైక్ పోయింది సార్ బైక్ లేకపోతే నా జాబ్ పోతుంది సార్ karimnagar lo ప్రతిమా మల్టీప్లెక్స్ ముందు పెడితే పోయింది వెతికి ఇవ్వమని చెప్పండి వన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను బైక్ లేకపోతే నా జాబ్ పోతుంది సార్
@KTRBRS సార్ 14 రోజు morning 1:00Am to 2:00 am టైం లో నా బైక్ పోయింది సార్ కరీంనగర్ లో ప్రతిమ మల్టీప్లెక్స్ ముందు సార్ నాకు నా బైక్ చాలా అవసరం సార్ నా జాబ్ పోతుంది సార్ ప్లీస్ మీరు చెప్పండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చా నాకు బైక్ లేకుంటే నా జాబ్ పోతుంది
అందరికీ డా. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు.
आप सभी को बाबसाहेब अंबेडकर का जन्मदिन का शुभकामनाएँ।
I wish you all@a happy Ambedkar Jayanti.
#Equality#Justice#Liberty#Fraternity
Happy Birthday my young paduwaan #Akira ❤️🤗
Wishing you only love laughter and a joyful year ahead..God bless
May the force be with you
#HBDAkiraNandan
అలంపూరు నియోజకవర్గంలో మొదటి సారి జాబ్ మేళా నిర్వహించి దాదాపు 200 మంది నిరుద్యోగ యువతకు పలు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా చూసిన స్వేరోస్ నెట్వర్క్ కు ధన్యవాదాలు.🙏
కేవలం పక్క రాష్ట్రంలో నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్ లో పీజీ చేసినంత మాత్రాన లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఇక్కడ ఉద్యోగాలకు అర్హత లేకుండ పోతదా, @TelanganaCMO ?
ఈ లెక్కన, గుంటూరులో చదివిన @KTRBRS కు కూడా ఇక్కడ మంత్రిగా ఉండే అర్హత లేదు.
అవును, బరాబర్ లేదు.👊
వరంగల్ లో NPDCL విద్యుత్ సంస్థలో 2503 జూనియర్ లైన్ మెన్ల (JLM) పోస్టులు భర్తీ చేయాలని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయినా ప్రభుత్వానికి కనికరం రావడం లేదు. పైగా పిల్లలపై కర్కశంగా దౌర్జన్యం చేస్తున్నారు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది?
.@TSPSCofficial కుంభకోణంలో @TelanganaCMO పాత్రను బహిర్గతం చేయడం కోసం CBI విచారణ,ప్రస్తుత కమీషన్ను బర్తరఫ్ చేయాలని కోరుతూ @rashtrapatibhvn కు రాసిన లేఖను మీతో షేర్ చేస్తున్నా. మీరూ ఇట్లనే భారత రాష్ట్రపతికి లేఖలు రాయగలరు.🙏
तेलंगाना के सरकारी पाठशालोन्मे हालात बहुत गंभीर है। यहाँ के @BRSparty सरकार पूरा पैसे सिर्फ़ एडवर्टिजमेंट के झरिये हल्ला मछारे मगर क्षेत्र में सरकारी शिक्षा को विनाश कर रखी है।
MLA అబ్రహం గారూ, అలంపూరుకు డబ్బులివ్వాల్సి వచ్చినపుడే ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర గడ్డు పరిస్థితి గుర్తుకొచ్చిందా?
9 సం.ల నుండి డబ్బులెవరి జేబులకు, ఫాంహౌసులకు పోయినయి? ఒక్క కొండపోచమ్మసాగర్ కే ₹1600 కోట్లు దొరికినపుడు, అలంపూర్ కు ₹700 కొట్లు ఎందుకు దొరుకతలేవని అని CMను అడగండి.!
OU NRS Hostel వద్ద నిరాశతో ఉన్న విద్యార్థుల్లో ఆశను నింపే ప్రయత్నం చేసిన. ఒక్క సారిగా తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చినై. ప్రపంచ గతిని మార్చే శక్తి విద్యార్థులకుంది. తెలంగాణ తీసుకొచ్చింది వాళ్లే. అందుకే ఇప్పుడున్న పాలకులకు వాళ్లంటే భయమూ మరియు వివక్ష.
కౌలు రైతులు ఇపుడు గుర్తుకొచ్చిండ్రా, KCR? వాళ్లను గుర్తించమన్న మీరు నష్ట పరిహారం కింద రూ.10 వేలు నిజంగా ఇస్తరా? రైతుల పై మీ కుట్రలు తెలంగాణ కు అర్థమయ్యాయన్న భయం పట్టుకుందా? కౌలు రైతులను వాళ్ల పక్షాన మాట్లాడిన వాళ్లను తరిమి కొడ్తాం అని మీ నాయకులు కూసిన కూతలు మేం ఇంకా మరచి పోలే.
ఈ బిడ్డలు మీ మీద చూపెడుతున్న అభిమానం అనిర్వచనీయం అద్భుతం సార్ , వీళ్ళకి మీరు ఇచ్చిన భరోసా ధైర్యం నమ్మకమే వీళ్ళని ఇంత వరకు తీసుకుని వచ్చాయి.. భవిష్యత్ తరాలు మీ వైపే చూస్తున్నాయి సార్ #RSP @TSWREISOCIETY #NeverGiveUp