పాత పుంగనూరు అనుకుని, భయపెట్టాలని అనుకుని, 🥃 స్కాం డబ్బులతో కర్ణాటక నుండి రౌడీలతో, దిగాడు మిథున్ రెడ్డి😡💦
టీడీపీ నాయకులు రాయల్ మధు, వెంకట రమణ మీద దారుణంగా దాడి చేశారు.
తుక్కు రెగ్గొట్టడానికి పుంగనూరు మొత్తం ఏకమైంది✊
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics#ENDOFYCP
We in India remain committed to boosting the sports ecosystem and also supporting our athletes so that they can shine and inspire several youngsters across the nation.
మహిళలు ఎదిగితే ఆ కుటుంబం, ఆ సమాజం, దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా ఎదిగాయి. ఇవిరేపటి అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలి. దేశంలో 6 కోట్ల మంది లక్ పతీ దీదీలను తయారు చేయటమే ప్రధాని మోదీ లక్ష్యం. ఇది సాధ్యమే!!
#SARASMela2026#ChandrababuNaidu#AndhraPradesh
మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాల్సిందే. అందుకే చంద్రబాబు గారంటే ప్రజలకు ఒక నమ్మకం. ఒక భరోసా. ముఖ్యంగా ఆయనొస్తే ఉద్యోగాలు వస్తాయన్నది యువత నమ్మకం. 30 ఏళ్లలో 14 డిఎస్సీలు ఇస్తే అందులో 11 CBN భర్తీ చేసారు.
#MegaDSC#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh
#AndhraPradeshసీఎం చంద్రబాబు గారి దూరదృష్టితో పన్నెండేళ్ల క్రితం రూ. 1651 కోట్లతో రూపుదిద్దిన పట్టిసీమ ప్రాజెక్టు రికార్డులు బద్దలు కొట్టింది. పట్టిసీమను వట్టిసీమ అన్నోళ్ల నోళ్లు మూతబడేలా గోదావరి నుంచి 500 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణా నదికి తీసుకొచ్చింది.
వందల రోజుల అలుపెరుగని ఉద్యమం సుసాధ్యమే!!
వందల మైళ్ళ ప్రయాణం సుసాధ్యమే!!
వందల గంటల అలుపెరుగని చర్చాగోష్ఠి సుసాధ్యమే!!
శతమానం భవతి అంటూ భావితరాలకోసం అమరావతి రాజధానిని నిర్మించి అప్పజెప్పడం సుసాధ్యమే!!
అంటున్న రాజధాని మహిళలు
#BuildAmaravati
President Droupadi Murmu visited Sri Durga Malleswara Swamy Varla Devasthanam in Vijayawada, Andhra Pradesh and had darshan of Sri Kanaka Durga Devi and Sri Malleswara Swamy.
GMR seeks Environmental Clearance for a proposed 500-acre Aviation Hub near Bhogapuram Airport, paving the way for a potential aviation and logistics powerhouse in the region.
Bhogapuram - The new era of aviation-led development!
#BhogapuramAirport#GMR#AviationHub#TDP
జలసేద్యంలో చరిత్ర సృష్టించిన ‘వాటర్ మ్యాన్’! చంద్రబాబు
రైతన్నల ముఖాల్లో ఆనందం నింపి, పంటలను కాపాడిన నిజమైన "వాటర్ మ్యాన్" చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి శతకోటి ప్రణామాలు! 🌾🙏
#WaterMan#ChandrababuNaidu#NRITDP
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆశీస్సులతో ప్రతి ఆడబిడ్డ జీవితం ఆనందాలతో నిండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.
బాలికల భద్రత, విద్య, సాధికారతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రతి చిన్నారి సురక్షిత వాతావరణంలో ఎదిగి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
#Navratri #BalikaSuraksha #BalikaShiksha #WomenEmpowerment #AndhraPradesh
There are lakhs of NRI Telugu population in the US and elsewhere who yearn to see their mother land flourish. Some of them are still Indian citizens, and some are not. Almost all of the non Indian citizen members also still have family in and have financial ties with India. It's disappointing to see the lack of an accessible website for AP. Moreover, no contact information for the AP government departments or officials made available. I would like either the AP CMO or the IT Miniseter's office to respond to this message.
@AndhraPradeshCM@naralokesh@OfficeofNL
రాజధానికి భూముల త్యాగం చేసిన మహిళా రైతులపై అనేక రకాల సెక్షన్లు కేసులు బనాయించి న గత వైసిపి ప్రభుత్వం జ్వరాలతో అనారోగ్యంగా ఉన్నకోర్టులు చుట్టూ తిరుగుతున్న మందడం మహిళలు ప్రభుత్వం మారింది కదా ఎన్ని రోజులు తిరుగుతారుకొత్త జీవో తీసుకొచ్చి కేసులు ఉపసంహరించుకోవాల్సిందిగా చెప్పిన జడ్జిగారు ఇకనుంచి ఏ ఒక్కరు రాకపోయినా అరెస్టువారింటి ఇస్తామని చెప్పారు నవంబర్ 28 కి వాయిదా పడింది
ఈరోజు మంగళగిరి కోర్టుకు హాజరైన మహిళా రైతులు
రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరాం. మరోవైపు పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ... రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులను... వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నాం. ప్రజలారా ఆశీర్వదించండి!
#TDPJSPBJPWinning
Shocking! CBI seized a staggering 25000 kilos of drugs at Vizag Port, today. The non-cooperation of AP Police and port employees suggests complicity and point towards the potential involvement of the ruling party. The timing of such a huge consignment of drugs finding its way into AP is questionable.
What would the ruling have done with the drugs in the upcoming elections?
This confirms my fear that Andhra Pradesh has turned into the drug capital of India over the last five years and the future of our youth is at serious risk.
It is time that the people responsible for this menace are caught and punished.
#APDrugsCapitalOfIndia
#YCPDrugMafia
As soon as CBI seized the drugs at the Vizag port, the YCP sent government officials and created a ruckus. Yesterday was heroin, today Mar 22, is cocaine ??
YCP psychos dark business in Brazil exposed two years ago.
#JaganForDrugs#YCPDrugMafia@UNODC@TheWarOnDrugs@BJP4India