Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
సాక్షి రాతలు- కోయ ప్రవీణ్ చౌదరి,శ్రీధర్ చౌదరి
నాలుగైదు తరాల ముందే కులంలేని మతంలోకి మారినా , తాతల నుండి మనవల దాకా ఇంకా పేరు పక్కన కులం రాసుకుని తిరుగుతున్న వైఎస్ వాళ్లు.. నాలుగైదు తరాల ముందే కులం దాటొచ్చి ఎదిగిన ప్రవీణ్ గారి లాంటోళ్లకి కులం పెట్టి రాయటం !
కొవ్వూరు రీజియన్ లో, ఇంట్లో తండ్రి ఐదుగురు అన్నదమ్ములు ఇలా కుటుంబం మొత్తం గ్రాడ్యుయేషన్ చేసిన తొలి నాన్ బ్రాహ్మిణ్ కుటుంబం డాక్టర్ కోయ ప్రవీణ్ IPS గారిది!
“ఊ .. అయితే ఏం చేద్దాం” అంటే .. ఆయన తన విధానం గురించి ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ - " నేను SP గా వున్న జిల్లాలో రౌడీయిజం వుండ కూడదు, అయినా చేస్తామంటే, జిల్లాలో ఒకడే రౌడీ మిగులుతాడు అది SP మాత్రమే, బాధ్యత తప్పితే, భయం భక్తి నేర్పిస్తా, అప్పుడు బాధ్యత మీరంతట మీరే నేర్చుకుంటారు "
2019-24 ఏ రీజన్ లేకుండా దాదాపు రెండేళ్లు పోష్టింగ్ శాలరీ ఇవ్వకపోయినా, నేనెవరని అడగను అని ఇంటికెళ్లి వ్యవసాయం చేసుకున్నారు !
Update:
Happy to share that the girl child is recovering well and is now extubated! She is awake, responsive, and even fondly asking after her school teacher. A wonderful testament to her strength and the wonderful care of our doctors. Praying for her fast recovery!
మోకాళ్ల లోతు బురద... ప్రమాదకరమైన చేపల చెరువులు... చుట్టూ ముంచెత్తిన వరద నీరు.
అర్నబ్ తుపాను మిగిల్చిన చీకట్లను తరిమికొట్టేందుకు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పాలకొల్లు సెక్షన్ పరిధిలోని ఆదర్త్యపాలెంలో మన విద్యుత్ సిబ్బంది చేస్తున్న పోరాటం మాటలకు అందనిది.
ఒక్క అడుగు తడబడినా ప్రమాదం పొంచి ఉన్న చోట... ప్రాణాలను సైతం అరచేతిలో పెట్టుకుని, ఆ నీటిలోనే గంటల తరబడి నిలబడి 11 కేవీ విద్యుత్ లైన్లను పునరుద్ధరిస్తున్నారు. తమ బిడ్డలు, కుటుంబాలను ఇళ్ల వద్ద వదిలేసి... ప్రజల ఇళ్లలో మళ్లీ వెలుగులు నింపాలన్న ఒకే ఒక్క తపనతో, ఎముకలు కొరికే చలిని, ఒళ్లంతా అంటుకున్న బురదను లెక్కచేయకుండా అహర్నిశలు చెమటోడ్చుతున్నారు.
ఇది కేవలం డ్యూటీ మాత్రమే కాదు... అక్షరాలా ప్రజాసేవలో ప్రాణాలర్పించే అంకితభావం. క్షేత్రస్థాయిలో ఈ కష్టకాలంలో నిలబడి పోరాడుతున్న ప్రతి విద్యుత్ కార్మికుడికి, అధికారిక బృందానికి చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ప్రజలారా, మీ ఇళ్లలో ఫ్యాన్లు తిరగాలని, చీకట్లు తొలగి దీపాలు వెలగాలని వారు బురద నీటిలోనే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయని దయచేసి అర్థం చేసుకోండి. ఈ విపత్కర సమయంలో వారికి మన ప్రోత్సాహం, మన సహనం ఎంతో అవసరం. పునరుద్ధరణ పనులు పూర్తయ్యేంత వరకు అందరూ సంయమనం పాటిస్తూ, వారికి అండగా నిలవాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
#ArnabCyclone #PowerRestoration #WestGodavari #GottipatiRavikumar #ChandrababuNaidu
చొక్కాకు మడత పెడతాను డ్రాయర్ విప్పుకుని వీధుల్లో తిరుగుతాను అంటే కుదరదు ఓటు వేసి మూసుకుని నీ ఇంట్లో కూర్చో అంతేకాని పులివెందుల లో తిరుగుతాను ఎన్నికల విధులకు భంగం కలిగిస్తాను అంటే ఎత్తి లోపల వేస్తా అంటూ జగన్ కి వార్నింగ్ ఇచ్చిన డీ ఐ జి గారు!
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.
నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.

తుపాన్ లో గ్రామ గ్రామాన పర్యటిస్తూ......
అర్నాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం లో బైక్ పై యలమంచిలి మండలంలోని మేడపాడు, ఆర్య పేట, పెనుమర్రు తదితర గ్రామాల్లో తిరుగుతూ ప్రధాన రహదారులపై కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, పూరిళ్లు, మట్టి ఇళ్ళును పరిశీలిస్తూ ప్రజలతో మమేకమయ్యాను.
“ఎల్లుండి సాయంత్రం లోపు ప్రతి గ్రామానికి… ప్రతి ఇంటికి విద్యుత్ పునరుద్ధరించాలి!” - CBN 🎯
THAT IS CBN… THAT IS LEADERSHIP!
కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాదు! స్వయంగా రంగంలోకి దిగి, అధికారులను సమన్వయం చేస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు
అమరావతి : 'అర్నబ్' తుపాను వల్ల నష్టపోయిన MSMEలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాయం..!
*రూ.40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న MSMEలకు రూ.50 వేలు సాయం.*
*రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు టర్నోవర్ ఉన్న MSMEలకు రూ.లక్ష సాయం.*
*రూ.కోటిన్నరకు పైగా టర్నోవర్ ఉన్న MSMEలకు రూ.1.5 లక్షల సాయం.