ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, సరస్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
#DroupadiMurmu#NaraLokesh#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటుపై ప్రకటన:
జనసేన కు 4 కార్పొరేషన్లు
బీజేపీ కు 2 కార్పొరేషన్లు
జనసేన :
1. శ్రీకాకుళం
2. కాకినాడ
3. ఏలూరు
4. విజయవాడ
బీజేపీ :
1. రాజమండ్రి
2. అనంతపురం
చెప్తే చేస్తాడంతే!! 💥🔥💥🔥
అందుకే చంద్రబాబు గారంటే ప్రజలకు ఒక నమ్మకం. ఒక భరోసా. ముఖ్యంగా ఆయనొస్తే ఉద్యోగాలు వస్తాయన్నది యువత నమ్మకం. అందులోనూ డీఎస్సీ అంటే చంద్రబాబు గారికి ఒక రికార్డు ఉంది. 30 ఏళ్లలో 14 డిఎస్సీలు ఇస్తే అందులో 11 ఆయనే భర్తీ చేసారు.
#ChandrababuNaidu
ఆంధ్రప్రదేశ్‌ను నైపుణ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 కోట్లతో స్కిల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. యువత, మత్స్యకారులు, రైతులు, మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
#EmploymentforAPYouth #APSkillDevelopment #YouthSkillUpgrade
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్‌ను నైపుణ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 కోట్లతో స్కిల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. యువత, మత్స్యకారులు, రైతులు, మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే @ysjagan కేసులేసి అడ్డుకున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం పట్టు వీడలేదు. చంద్రబాబు గారి చొరవతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు రాజకీయ బలాన్ని ఇచ్చింది.
#JayahoBC#TDPWithBCs#ChandrababuNaidu
#AndhraPradesh
పేదలకు ఎప్పుడైనా టీడీపీ హయాంలోనే మంచి జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు దేనికీ పనికిరాలేదు. అదీకాకుండా మాకు ఓట్లు వేయకుంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి లేపేస్తామని గొడ్డలి పార్టీ వాళ్ళు బెదిరించారు. ఇచ్చిన మాట ప్రకారం.. మా ఇంటిపై మాకు హక్కు కల్పించిన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు.
#PedalakuPattabhishekam
#MeeilluMeeHakku
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
*ఈడీ, సీబీఐ కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి..!*
*స్థానిక ఎన్నికల వేళ వేడి పుట్టిస్తున్న ED, CBI కేసులు.. జగన్ ప్రమేయమున్న కేసుల్లో కీలక పురోగతి.*
*ఓబుళాపురం గనుల అక్రమాల కేసులో హైదరాబాద్ CBI కోర్టుకు హాజరైన రిటైర్డ్ IAS శ్రీలక్ష్మి.*
*వివేకా హత్య కేసులో ED విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి.. రేపు మరోసారి ED విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి.*
*తిరుమల లడ్డూ తయారీకి రసాయనాల నెయ్యి.. సరఫరా కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేసిన ఈడీ.*
*లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్‌కు ED సమన్లు.*
*నాలుగు కేసుల్లోనూ అంతిమ లబ్ధిదారు జగనే అని అభియోగాలు.*
*ఒకేసారి ఇన్ని కేసులు తెరపైకి రావడం.. విచారణ ప్రక్రియ వేగవంతంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి.*
#EndOfYCP
వైసీపీ: నన్ను లోపల వేసినవాడిని లోపల వేసినవాడు నా వెనకాల ఉన్నాడు !
(వేసి రాష్ట్రానికి ఏం సాధించాడు... వ్యక్తిగత కక్షసాధింపు తప్ప)
టీడీపీ: కోట్లాది కుటుంబాల బ్రతుకులను మార్చినవాడు, మార్చబోతున్నవాడు నా వెనకాల ఉన్నాడు !!
(నేడు ప్రతి కుటుంబంలో ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడు)
#AndhraPradesh
(ఈటీవీ స్క్రోలింగ్) విజయనగరం జిల్లా : చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 3 వేలమంది - ఎమ్మెల్యే కళా వెంకటరావు, చిన్న శ్రీను ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక