Welcome, friends & supporters of NRI TDP NJ!
We’re here to bring Telugu Desam Party and its achievements closer to all NJ supporters. Let’s stay connected & proud!
#NRITDP#JaiTeluguDesam#TDP
చెప్తే చేస్తాడంతే!! 💥🔥💥🔥
అందుకే చంద్రబాబు గారంటే ప్రజలకు ఒక నమ్మకం. ఒక భరోసా. ముఖ్యంగా ఆయనొస్తే ఉద్యోగాలు వస్తాయన్నది యువత నమ్మకం. అందులోనూ డీఎస్సీ అంటే చంద్రబాబు గారికి ఒక రికార్డు ఉంది. 30 ఏళ్లలో 14 డిఎస్సీలు ఇస్తే అందులో 11 ఆయనే భర్తీ చేసారు.
#ChandrababuNaidu
ఆంధ్రప్రదేశ్‌ను నైపుణ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 కోట్లతో స్కిల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. యువత, మత్స్యకారులు, రైతులు, మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
The Infosys Development Centre at Rushikonda IT Special Economic Zone (IT SEZ), Visakhapatnam, reflects the immense potential of Andhra Pradesh in IT investments, creating employment and opportunities for Andhra Pradesh Youth..
#CBN#Modi#Lokesh#PawanKalyan#Kutami
🚀 Amaravati to the World:
Amaravati-based deep-tech startup Qbit Force has developed five Q-SHIVA quantum systems, set to reach leading research institutions across India in:
Delhi | Mumbai | Chennai | Lucknow
#Amaravati#AmaravatiQuantumValley
వివేకా హత్యలో పాల్గొన్న వారికి రూ.40కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని, అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈడీ అధికారులకు చెప్పడంతో ఆర్ధిక లావాదేవీలపై ఈడీ అధికారులు జగన్ తమ్ముడు వైఎస్ అవినాశ్‌రెడ్డిని విచారిస్తున్నారు.
#AbbaiKilledBabai#YcpCriminalPolitics#PsychoFekuJagan
Boost to Uttarandhra.. Andhra Pradesh Boosts Skill Development with ₹200 Crore ITI Modernisation Project! 🔥
AP, the Central Govt, and AM/NS India have signed a ₹200 crore agreement to transform four govt Industrial Training Institutes (ITIs) under the PM-SETU Scheme.
1/4