There are no depths to which the YSRCP won’t sink.
YSRCP’s 5 Rupees PayTM continues to discredit those questioning @ysjagan's destructive policies. "Naa Anveshana" deserves praise for responsibly raising concerns about our state's well-being and its future.
https://t.co/kZmuwbt5CE
#WhyAPHatesJagan
నాకు కష్టం వచ్చింది మీరంతా నా వెనుక రండీ అని పిలవడు... మీకు కష్టం వుంటే చెప్పండి నేనోస్తా మీకు అండగా నిలబడతా అని అభయం ఇస్తాడు...
ఆయన ఆరాటం రాష్ట్రం కోసం...
ఆయన పోరాటం ప్రజల కోసం...
*NRI TDP USA Wishing you a very Happy Birthday CBN sir..* 💐💐💐💐
#HBDTeluguPrideBabu
WHY NOT 175 కాదు జగన్ రెడ్డి
WHY NOT SPECIAL STATUS?
WHY NOT Kadapa Steel?
WHY NOT Polavaram?
WHY NOT Amaravati?
WHY NOT DSC?
WHY NOT Job Calendar?
WHY NOT Investments?
#YuvaGalamPadayatra
కొడాలి నానీకి మాస్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్
కొడాలి నానీ..!!ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్
జగన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. తగ్గదేలే....!! అంటూ లోకేష్ సీరియస్ కామెంట్స్
#YuvaGalamPadayatra
యువనేత శ్రీ నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం 9వరోజు పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గంలోని వజ్రాలపల్లి క్యాంప్ సైట్ నుంచి శనివారం ప్రారంభమైంది. దారిపొడవునా స్థానికులు చెబుతున్న సమస్యలను ఓపిగ్గా వింటూ నేనున్నానన్న భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
కొండకు గుండు గొరిగినా జగనే... అదే కొండకు గ్రీన్ మ్యాట్ చుట్టినా జగనే. జగన్ అక్రమాలు ఎప్పుడూ భారీ లెవల్లోనే ఉంటాయి. కాకపోతే బాబాయ్ హత్య కేసులో సీబీఐ తాడేపల్లి గడప వరకు వచ్చేస్తుండటంతో మిగతా అక్రమాలు కనబడకుండా జగన్ రెడ్డి సాధ్యమైనంతవరకు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది.
పదవ రోజు యువగళం పాదయాత్రలో పూతలపట్టు నియోజకవర్గం, కాణిపాకం లో స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ గారు. కాణిపాకంలో లోకేష్ గారిని కలిసిన ఆశా వర్కర్ల ప్రతినిధులు తమ సమస్యలను విన్నవించారు. (1/3)
ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
వివేకా హత్య జరిగిన వెంటనే అవినాశ్ ఎవరికి పదే పదే కాల్స్ చేశాడో తెలుసా..?
అసలెవరీ నవీన్.. వైఎస్ భారతీకి కాల్ చెయ్యాలంటే నవీన్ కే ఎందుకు చెయ్యాలి
వివేకా హత్య జరిగిన వెను వెంటనే అవినాశ్ ఎందుకు భారతికి అన్ని కాల్స్ చేశాడు.. సీబీఐ తీగ లాగుతోంది.. డొంక కదలడం ఖాయమేనా.
#WhoKilledBabai
ప్రజలను ఏమార్చడంలో జగన్ రెడ్డి ఆరితేరిపోయారు. ప్రస్తుతం ప్రజలందరూ బాబాయ్ హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచిందని, తమ్ముడు అవినాష్ రెడ్డిని దాటి ఇప్పుడు జగన్ గడప వరకు వచ్చేసిందని... ఇక రేపో మాపో అరెస్టులే అని అనుకుంటున్నారు. అందుకే ప్రజల దృష్టి మరల్చడానికి రాజధాని విశాఖ నాటకం
నువ్వు ఇలా అప్పాయింట్మెంట్ లేకుండా బయలుదేరి, విమానం లో సాంకేతిక లోపం అని వెనక్కి వస్తే.. మగాడిలా కాదు.. ము*డ లాగా కనుపిస్తున్నావు…
ఇప్పుడు మళ్ళి అప్పాయింట్మెంట్ ట్రై చెయ్యి..వెళ్ళూ.. ఢిల్లీ వెళ్ళూ.. ప్రత్యేక హోదా కోసం కలుస్తున్నాను అని ప్రజలకు చెప్పు..🔥
#JaganFailedCM
నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర సందర్భంగా బహిరంగసభ వేదిక పై తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గారు చేసిన ప్రసంగం వింటే... ఉద్వేగంతో నరాలు హీటెక్కాల్సిందే. పాదయాత్రలో ఏమేమి జరగనున్నాయో, లోకేష్ గారు ఏం చేయాలో ఒక సీనియర్ గా కేశవ్ గారు చెప్పిన మాటలు ఆణిముత్యాలు